టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుకు నోటీసులు జారీ అయ్యాయి. ఇప్పుడు సినీ ఇండస్ట్రీతో పాటు వ్యాపార వర్గాల్లో కూడా ఈ వార్త చర్చనీయాంశంగా మారింది. రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరమ్ ఆయనకు తాజాగా నోటీసులు జారీ చేసింది. బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన కేసులో మహేశ్ బాబును మూడవ ప్రతివాదిగా చేర్చడం గమనార్హం. Also Read : Harihara Veeramallu: పవన్ ‘హరిహర వీరమల్లు’ కి కొత్త టెన్షన్.. మెస్సర్స్ సాయి సూర్య డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్…