Mahathi Movie Opening: యంగ్ టాలెంటెడ్ హీరో సందీప్ మాధవ్ కథానాయకుడిగా శివప్రసాద్ స్వీయ దర్శకనిర్మాణంలో శ్రీ పద్మిని సినిమాస్ ప్రొడక్షన్ నెంబర్ 3గా రూపొందుతున్న ‘మహతి’ ఈ రోజు పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభమైంది. సుహాసిని మణిరత్నం, దీప్సిక కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి చంద్రమౌళి క్లాప్ కొట్టగా, పద్మ కెమెరా స్విచాన్ చేశారు. సుహాసిని మణిరత్నం మేకర్స్ కి స్క్రిప్ట్ ని అందించగా తొలి షాట్ కి రాజారవీంద్ర…