Home
Mahabubabad
Mahabubabad News
-
Deputy Tahsildar: దారుణ ఘటన.. ఖమ్మం జిల్లా డిప్యూటీ తహశీల్దార్ ఆత్మహత్య..
మహబూబాబాద్ పట్టణంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లాలో గ్రూప్-2 కేడర్ లో డిప్యూటీ తహశీల్దార్‌గా శిక్షణ పొందుతున్న డోలి సంధ్య (28) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. మహబూబాబాద్ పట్టణంలోని సీతాకోకచిలుకల సెంటర్ సమీపంలో నివసించే డోలి వెంకటేశ్వర్లు, పద్మ దంపతుల చిన్న కుమార్తె అయిన సంధ్య, ప్రతిభావంతురాలైన అధికారిణిగా పేరుపొందారు. సంధ్య గతంలో గ్రూప్-4 పరీక్షలో విజయం సాధించి మహబూబాబాద్ మున్సిపాలిటీలో సేవలు అందించారు. ఆ తర్వాత ఆమె గ్రూప్-2 ఉద్యోగానికి… -
Mahabubabad: ఇద్దరు పిల్లల తల్లి దారుణం.. ప్రియుడితో కలిసి భర్త హత్యకు స్కెచ్.. ఫోన్ చెక్ చేస్తే మైండ్ బ్లాక్..
Mahabubabad: పూర్వకాలంలో సతీ సావిత్రి తన భర్త సత్యవంతుడి ప్రాణాలను కాపాడుకోవడానికి సాక్షాత్తు యమధర్మరాజుతోనే పోరాడి, తన పాతివ్రత్య మహిమతో, చాతుర్యంతో భర్త ప్రాణాలను దక్కించుకుని ఆదర్శంగా నిలిచింది. కానీ నేటి ఆధునిక కాలంలో ఆ పవిత్రమైన దాంపత్య బంధానికి అర్థం లేకుండా పోతోంది. భార్యాభర్తల బంధంలో విశ్వాసానికి బదులు వంచన, ప్రేమకు బదులు స్వార్థం రాజ్యమేలుతున్నాయి. సతీ సావిత్రి కథకు పూర్తి విరుద్ధంగా, కట్టుకున్న భర్త ప్రాణాలను కాపాడాల్సింది పోయి, ప్రియుడితో కలిసి భర్తనే కడతేర్చడానికి… -
Train Accident: లోకో పైలట్ అప్రమత్తత.. తప్పిన రైలు ప్రమాదం
మహబూబాబాద్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఒక పెద్ద రైలు ప్రమాదం తృటిలో తప్పింది. కేసముద్రం మండలం ఇంటికన్నె రైల్వే స్టేషన్ సమీపంలోని గేట్ నంబర్ 75 వద్ద ఈ ఆందోళనకర ఘటన చోటుచేసుకుంది. తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో గేట్మెన్ నిర్లక్ష్యం కారణంగా ట్రాక్‌పై సిగ్నల్ ఫుట్‌బ్యాక్ అయింది. దీనిని గమనించిన రైలు లోకో పైలట్ (డ్రైవర్) అత్యంత అప్రమత్తంగా వ్యవహరించి, సమయస్ఫూర్తితో సడెన్ బ్రేక్ వేశారు. లోకో పైలట్ చాకచక్యంగా రైలును నిలిపివేయడంతో ఒక… -
Worker Funny Idea : గుండు తెచ్చిన తంటా.. జుట్టుతో భలే ఐడియా వేసిన వ్యక్తి..!
Worker Funny Idea : మహబూబాబాద్ జిల్లాలో ఒక వింత, నవ్వులు పూయించే సంఘటన వెలుగుచూసింది. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం (MGNREGS) కూలీల హాజరు కోసం ప్రవేశపెట్టిన ‘ఫేస్ రికగ్నిషన్ యాప్’ (Face Recognition App) టెక్నాలజీ ఒక కూలీని చిత్రమైన కష్టాల్లోకి నెట్టింది. చివరికి అతను చేసిన ఒక క్రేజీ ప్రయోగం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం కొమటిపల్లి గ్రామానికి చెందిన మాల్యాల శ్రీనివాస్… -
Traffic Constable: రైతు ఇబ్బంది తీర్చిన ట్రాఫిక్ కానిస్టేబుల్.. స్థానికుల నుంచి ప్రశంసల వర్షం
మహబూబాబాద్ పట్టణంలోని అండర్ బ్రిడ్జి వద్ద ఓ రైతు ధాన్యం బస్తాలు వాహనం నుండి కిందపడిపోయిన సంఘటనలో, ట్రాఫిక్ కానిస్టేబుల్ వెంకన్న మానవత్వం చాటుకుని స్థానికుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. పట్టణంలోని అండర్ బ్రిడ్జి సమీపంలో ఓ రైతుకు చెందిన వడ్ల బస్తాలు కిందపడిపోయాయి. ధాన్యం కిందపడిపోవడంతో ఒంటరిగా ఎత్తుకోవడంలో రైతు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నాడు. ఈ దృశ్యాన్ని చూసిన ట్రాఫిక్ కానిస్టేబుల్ వెంకన్న హృదయం చలించిపోయింది. విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ వెంకన్న వెంటనే రైతుకు… -
Collector Advaith Kumar : మహబూబాబాద్ కలెక్టర్ బదిలీ.. బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకున్న గిరిజన సంఘాలు.!
జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్‌ను ప్రభుత్వం బదిలీ చేయడంతో మానుకోట (మహబూబాబాద్) జిల్లాలో పండగ వాతావరణం నెలకొంది. గత కొంతకాలంగా కలెక్టర్ పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న గిరిజన ప్రజా సంఘాలు, ఈ బదిలీ వార్త తెలియగానే రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్నాయి. బాణసంచా కాల్చి, ఒకరికొకరు స్వీట్లు పంచుకుంటూ తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. గత రెండు సంవత్సరాలుగా కలెక్టర్‌గా పనిచేసిన అద్వైత్ కుమార్, జిల్లా అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని గిరిజన నాయకులు ఆరోపించారు. ఒక… -
Mahabubabad: ఆస్తి కోసం ఉన్మాదిలా.. అత్తమామలపై విద్యుత్ షాక్‌తో దాడి!
Mahabubabad: ఆస్తి కోసం బంధాలు, బంధుత్వాలను కూడా వదులుకుంటున్నారు. తరచూ ఇలాంటి ఘటనలు మనం చూస్తూనే ఉంటాం. ఐతే కొంత మంది మరో అడుగు ముందుకు వేసి.. ఆస్తుల కోసం సొంత వారిని సైతం కడతేర్చేందుకు ఏమాత్రం వెనుకాడడం లేదు. అలాంటి ఘటనే మహబూబాబాద్ జిల్లా మంగలి తండాలో జరిగింది. ఆస్తి కోసం ఏకంగా అత్త, మామకు కరెంట్ షాకిచ్చాడు ఓ కిల్లర్ అల్లుడు. ఇంతకీ ఎవరా కంత్రీగాడు? అత్త, మామ పరిస్థితి ఎలా ఉంది? Anil… -
Mahabubabad: తల్లి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవడంతో.. కొడుకు షాకింగ్ డెసిషన్
తెలంగాణలో సర్పంచ్ ఎలక్షన్స్ ముగిసిపోగా ఈ నెల 22న ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థులు, వార్డ్స్ మెంబర్స్ ఆయా గ్రామాల్లో బాధ్యతలు స్వీకరించారు. దీంతో పల్లెల్లో కొత్త పాలకమండళ్లు కొలువుదీరాయి. అయితే స్థానిక ఎలక్షన్స్ ముగిసినప్పటికీ పలు గ్రామాల్లో గొడవలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల్లో గెలిచిన వారికి, ఓడిపోయిన వారికి మధ్య గొడవలుతలెత్తుతున్నాయి. ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడుతున్నారు. మరికొందరు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయి ఆర్థికంగా నష్టపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వాపోతున్నారు. కాగా తాజాగా మహబూబాబాద్ జిల్లాలో… -
Mahabubabad: అరుదైన ఘటన.. సర్పంచ్‌గా పోటీ చేయాలని మహిళ కాళ్లపై పడి వేడుకున్న గ్రామస్తులు..!
Mahabubabad: రాష్ట్రంలో వెలుబడిన పంచాయితీ ఏన్నికల నోటిఫికేషన్ తో గ్రామాల్లో రాజకీయ కోలాహలం కనిపిస్తుంది. ఇందులో భాగంగా రోజుకొక కొత్త సమాసం వైరల్ అవుతుంది. ఇందులో భాగంగానే తాజగా మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల గ్రామంలో ఓ విచిత్రమైన, భావోద్వేగపూరిత దృశ్యం చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి ఓ మహిళ కాళ్లపై పడి ఆమెను ఓటు కోసం కోరుతున్నట్లు కనిపించినా… అసలు విషయం మాత్రం పూర్తిగా వేరే. గ్రామ… -
Satyavathi Rathod: యూరియా కోసం క్యూలో నిల్చున్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్..
తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్ అంశం ఏదైనా ఉందంటే అది యూరియా కొరత మాత్రమే. గత కొన్ని రోజులుగా యూరియా కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. యూరియా లభించకపోవడంతో రైతన్నలు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం చేస్తున్నారు. గంటల తరబడి క్యూలైన్ లో నిల్చోని అలసిపోతున్నారు. అయినప్పటికీ యూరియా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలకు యూరియా అందించే సమయంలో యూరియా లేకపోవడంతో దిగుబడి తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Also Read:Boinapalli Medha School:…
తాజావార్తలు
-
US sanctions on Russia: ట్రంప్ కొత్త ఆంక్షల చట్టంపై రష్యా తీవ్ర స్పందన.. శాంతి ప్రయత్నాలు కష్టతరం అవుతాయంటూ హెచ్చరిక
-
Nani New Movie: మలయాళ స్టార్‌తో సినిమా కోసం రంగంలోకి ‘ది ప్యారడైజ్’ హీరో!
-
Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డుపై కన్నేసిన విరాట్.. కోహ్లీ ముందు 3 భారీ మైలురాళ్ళు..!
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!