Siddharth: బొమ్మరిల్లు సినిమాతో ఎప్పటికి తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాడు సిద్దార్థ్. ఆ మధ్యకాలంలో తెలుగుకు దూరమైనా సోషల్ మీడియాలో మాత్రం అన్ని భాషల ప్రేక్షకులకు దగ్గరగా ఉంటూనే వస్తున్నాడు.
యంగ్ హీరో శర్వానంద్ కి ఘోర అవమానం జరిగిందా అంటే నిజమే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ప్రస్తుతం శర్వా కెరియర్ ప్లాపులతో నడుస్తున్న సంగతి తెలిసిందే.. ఇటీవలే విడుదలైన మహా సముద్రం డిజాస్టర్ గా నిలవడంతో ఈ హీరోకు ప్రస్తుతం ఒక గేమ్ చేంజర్ హిట్ అనేది తప్పకుండా అవసరం. దానికోసం శర్వా బాగానే కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే శర్వా ఆశలన్నీ తన తదుపరి చిత్రాలు ‘ఒకే ఒక జీవితం’, ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ పైనే…
శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా మల్టీస్టారర్‌గా విడుదలైన మూవీ మహాసముద్రం. ఆర్ఎక్స్ 100 మూవీ డైరెక్టర్ అజయ్ భూపతి ఈ సినిమాను తెరకెక్కించాడు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. దసరా కానుకగా అక్టోబర్ 14న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ నష్టాలను మూటగట్టుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాలో ఓటీటీలో అడుగుపెట్టింది. ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రేక్షకులకు ఈ మూవీ అందుబాటులోకి వచ్చింది. కాబట్టి థియేటర్లలో చూడని వారు ఓటీటీలో వీక్షించవచ్చు. Read…
తొలి చిత్రం ‘ఆర్ఎక్స్ 100’ తో యూత్ లో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు అజయ్ భూపతి రెండో సినిమా ‘మహా సముద్రం’ విషయంలో తడబడ్డాడు. తాను ఎప్పుడో రాసుకున్న కథను పట్టుకుని పలువురు హీరోల చుట్టూ తిరిగాడు. చాలా మంది ఈ కథను తిరస్కరించారు. అయితే చివరకు అజయ్ భూపతి కథకు శర్వానంద్, సిద్ధార్థ్ పచ్చజెండా ఊపారు. ఎ.కె. ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఆ సినిమాను నిర్మించడానికి ముందుకొచ్చింది. అంతేకాదు… రాజీ పడకుండా భారీ…
ఇంటెన్సివ్ లవ్ స్టోరీ “మహా సముద్రం” విడుదలై మూడు రోజులు అవుతోంది. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్, సిద్ధార్థ్, అను ఇమ్మాన్యుయేల్, అదితి రావు హైదరి ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ అండ్ లవ్ డ్రామా “మహా సముద్రం” బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబడుతోంది. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించగా, చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు.”మహా సముద్రం” 3 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి…
ఎన్నో అంచనాలతో మార్చిలో జనం ముందుకొచ్చిన శర్వానంద్ ‘శ్రీకారం’ కమర్షియల్ గా సక్సెస్ సాధించలేకపోయింది. దాంతో అతని అభిమానులు ‘మహా సముద్రం’ పైనే ఆశలు పెట్టుకున్నారు. అలానే ఎప్పుడో ఎనిమిదేళ్ళ క్రితం ‘జబర్దస్త్’ మూవీలో నటించిన సిద్ధార్థ్, మళ్ళీ ఈ సినిమాతో తెలుగులో రీ-ఎంట్రీ ఇచ్చాడు. సో… అతనిది సమ్ థింగ్ స్పెషల్ పాత్రే అయి ఉంటుందని ఊహించుకున్నారు. వీటికంటే ప్రధానంగా ‘ఆర్. ఎక్స్. 100’ తర్వాత ఎన్ని ఆఫర్స్ వచ్చినా, కాదని డైరెక్టర్ అజయ్ భూపతి…
“ఆర్ఎక్స్ 100” ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహించిన లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ “మహా సముద్రం”. ఇందులో శర్వానంద్, సిద్ధార్థ్, అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాతో సిద్దార్థ్ తొమ్మిదేళ్ల తర్వాత తెలుగులోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. “మహా సముద్రం” కమర్షియల్ అంశాలతో కూడిన ప్రేమ కథ. ఇక ఇప్పటి వరకు వచ్చిన ఈ సినిమా పోస్టర్లు, ఫస్ట్ లుక్స్ మరియు ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్…
దసరా వార్ లో ముగ్గురు యంగ్ హీరోలు పోటీకి సిద్ధమయ్యారు. వారాంతం వచ్చేసింది. అలాగే ఈ వారాంతంలోనే దసరా కూడా ఉండడంతో సినీ ప్రేక్షకులకు, అలాగే మేకర్స్ కు కలిసొచ్చింది అని చెప్పొచ్చు. శుక్రవారం బాక్స్ ఆఫీస్ వద్ద దసరా సందడి మొదలు కానుంది. ఈ వీకెండ్ దసరా కూడా ఉండడంతో విడుదల కాబోతున్న మూడు సినిమాలకు మంచి న్యూస్ అని చెప్పొచ్చు. మహా సముద్రం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, పెళ్లి సందడి సినిమాలు ఈ సీజన్‌లో…
శర్వానంద్, సిద్ధార్థ్, అను ఇమ్మాన్యుయేల్, అదితి రావు హైదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మహా సముద్రం’. బహుముఖ నటుడు జగపతి బాబు, కెజిఎఫ్ రామచంద్ర రాజు, రావు రమేష్ కీలక పాత్రల్లో నటించారు. తెలుగు, తమిళంలో రూపొందిన ఈ ద్విభాషా చిత్రాన్ని ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి తెరకెక్కిస్తున్నారు. ఈ యాక్షన్ అండ్ రొమాంటిక్ డ్రామా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసింది. ‘మహా సముద్రం’ థియేటర్‌లో విడుదలైన రెండు…