శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మహా సముద్రం’. ఈ చిత్రాన్ని దర్శకుడు అజయ్ భూపతి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన శర్వానంద్, సిద్ధార్థ్, అదితి రావు హైదరి, అనూ ఇమ్మాన్యుయేల్, జగపతి బాబు లుక్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా, నేడు నటుడు రావు రమేష్ పుట్టినరోజు సందర్భంగా ‘మహా సముద్రం’ చిత్రం నుండి ఆయనకు బర్త్‌డే విషెస్ తెలుపుతూ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసింది చిత్ర…
ప్రముఖ దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్, సిద్దార్థ్ హీరోలుగా నటిస్తున్న యాక్షన్ రొమాంటిక్ మూవీ ‘మహా సముద్రం’. ఈ చిత్రంలో అను ఇమాన్యుయేల్, అదితి రావ్ హైదరి హీరోయిన్లుగా చేస్తున్నారు. ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్ట్ 19న ‘మహా సముద్రం’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా గురించి రోజుకో ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తాజా అప్డేట్ ఏంటంటే… ‘మహా సముద్రము’లో రంభపై…
యంగ్ హీరో శర్వానంద్ ప్రధాన పాత్రలో ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రం ‘మహాసముద్రం’. సముద్రం నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా నిర్మితమవుతున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్ కీలకపాత్రలో నటిస్తుండగా… అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ వైవిధ్యమైన చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ‘మహా సముద్రం’ షూటింగ్ ప్రస్తుతం విశాఖపట్నంలో జరుగుతోంది. ఒక ఆసక్తికరమైన అప్డేట్…