హిందూ సంప్రదాయంలో మాఘ మాసానికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో వచ్చే ప్రతి రోజూ పవిత్రమైనదే అయినప్పటికీ, మాఘ పూర్ణిమకు ఉన్న విశిష్టత అంతా ఇంతా కాదు. ఈ రోజున నదీ స్నానం, దానధర్మాలు చేయడం వల్ల జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. 2026 సంవత్సరంలో మాఘ పౌర్ణమి ఎప్పుడు వస్తోంది? ఆ రోజు ఉన్న శుభ ముహూర్తాలేంటి? అన్న వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మాఘ పూర్ణిమ 2026: తేదీ ,…