అమెరికాలో నిర్వహించిన తానా సభలో పాల్గొన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రైతులకు ఉచిత్ విద్యుత్‌పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ స్పందిస్తూ.. రేవ
లిక్కర్ స్కామ్ ను కప్పి పుచ్చుకోవడం కోసమే కొత్త పార్టీ నినాదం అని ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ ఆరోపించారు. తెలంగాణ జాతికి కేసీఆర్ ద్రోహం చేశారని మండిపడ్డారు.
తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ నేతలు తమకు గుర్తింపు లేదని తరచూ నిరసన గళం ఎత్తుతారు. ఒకవేళ గుర్తించి పదవులు ఇస్తే మరోలా స్పందిస్తారు. పార్టీలో కీలక పదవులన్నీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతలకే ఇచ్చారని.. ఇతర జిల్లాల వారిని పక్కన పెట్టారని గాంధీభవన్ వర్గాల్లో పెద్ద చర్చే జరుగుతుంది. పీసీసీ వర్కింగ్
జాతీయస్థాయిలో మరో కొత్త ఫ్రంట్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి.. బీజేపీ, కాంగ్రెసేతర ఫ్రంట్ కోసం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు.. అయితే, కొందరు ఇప్పటికే కాంగ్రెస్ లేకుండా ఫ్రంట్ ఉండబోదని స్పష్టం చేశారు. ఏదేమైనా మరో ఫ్రంట్‌పై చర్చ మాత్రం జోరుగా సాగుతోంది.. అయితే, మీడియా చిట్‌చాట్‌లో టి.పీసీసీ ప్రచ