Madhavi Latha Sensational Comments: సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రాష్ట్రీయ యువ హిందూ వాహిని మీడియా సమావేశం నిర్వహించింది. ఈ క్రమంలో రాష్ట్రీయ హిందూ వాహిని జాతీయ అధ్యక్షుడు అనురాగ్ మాట్లాడుతూ మహిళలు & పిల్లల భద్రతను పెంపొందించడం కోసం రాష్ట్రీయ యువ హిందూ వాహిని కృషి చేస్తుందని అన్నారు. నిరుపేద బాలికలకు రక్షణ, సాధికారత వంటి ప్రాధాన్య రంగాలపై దృష్టి సారిస్తున్నామని, మా NGO సనాతన ధర్మాన్ని ప్రోత్సహిస్తుంది, గో సంరక్షణకు హామీ ఇస్తుందన్నారు.…
Madhavi Latha Sensational Comments on Bhagavanth Kesari Movie: ఈ మధ్య కాలంలో బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కిన సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా ఒక కీలక పాత్రలో శ్రీ లీల నటించింది. ఈ సినిమాలో ప్రస్తావించిన గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనే కాన్సెప్ట్ అయితే బాగా ప్రేక్షకుల్లోకి చొచ్చుకు వెళ్ళింది.…