సెప్టెంబర్ 28న స్కంద, పెదకాపు 1, చంద్రముఖి 2 రిలీజ్ అవ్వగా… ఈ వారం ఏకంగా అరడజను సినిమాలు దూసుకొస్తున్నాయి. అన్నీ కూడా మినిమమ్ బజ్ ఉన్న సినిమాలే కావడం విశేషం పైగా ఎన్టీఆర్ బామ్మర్ది, మహేష్ బాబు బావ కూడా ఈ రేసులో ఉండడంతో… ఈ వీక్ మరింత ఇంట్రెస్టింగ్‌గా మారింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్‌తో పాటు… సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరి ప్రియ రెడ్డి కీలక పాత్రల్లో……
యంగ్ ప్రొడ్యూసర్ నాగ వంశీ స్టార్ హీరోలతో భారీ బడ్జట్ సినిమాలు చేస్తూనే, యంగ్ హీరోలతో మీడియమ్ బడ్జట్ కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలని కూడా బ్యాక్ టు బ్యాక్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. తనకి అనిపించింది చాలా ఓపెన్ గా చెప్పే నాగవంశీ… తన సినిమాల అప్డేట్స్ ఇచ్చే విషయంలో, తన సినిమాలని ఎవరైనా కామెంట్స్ చేస్తే వారికి స్ట్రాంగ్ రిప్లయ్ ఇచ్చే విషయంలో చాలా క్లియర్ గా మాట్లాడుతాడు. ఇలాంటి సంఘటనే ఇప్పుడు జరిగింది. మ్యాడ్ సినిమా…
Sithara Entertainments MAD to release on 28th September: ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కుమార్తె హారిక సూర్యదేవర నిర్మాతగా పరిచయమవుతున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్’ మూవీ ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరిచింది. రక్షా బంధన్ రోజున సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమా ప్రకటించి టీజర్ రిలీజ్ చేయగా ఇప్పుడు యూట్యూబ్‌లో అది ట్రెండింగ్ లో ఉంది. ఇక వినోదభరితంగా సాగిన టీజర్ కి వస్తున్న అద్భుతమైన స్పందనతో మ్యాడ్ సినిమా విడుదల తేదీని ప్రకటించాలని…
ఈ వారంతంలో ఐదు చిత్రాలు విడుదల కాబోతుండగా, వచ్చే శుక్రవారానికి కూడా చిన్న సినిమాలు క్యూ కట్టడం మొదలెట్టేశాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘మ్యాడ్’ సినిమా కూడా చేరింది. మాధవ్ చిలుకూరి, స్పందన పల్లి, రజత్ రాఘవ్, శ్వేతవర్మ ప్రధాన పాత్రలు పోషించిన ‘మ్యాడ్’ ఆగస్ట్ 6న రాబోతోంది. ఈ సినిమాను టి. వేణు గోపాల్ రెడ్డి, బి. కృష్ణారెడ్డి తమ మిత్రులతో కలిసి నిర్మించారు. లక్ష్మణ్ మేనేని దర్శకత్వం వహించారు. పెళ్లి, సహజీవనం వంటి విషయాల్లో…