తాజాగా విడుదలైన చిత్రాలు ‘ మ్యాడ్ స్క్వేర్’, ‘రాబిన్ హుడ్’, ‘లూసిఫర్ 2’, ‘వీరధీరశూర’ ఈ నాలుగు సినిమాలు ఒక్కో చోట ఒక్కో టాక్ తెచ్చుకున్నాయి. అయితే వీటిలో అన్నిటికంటే బాగా బజ్ ఉన్న మూవీ ‘ మ్యాడ్ స్క్వేర్’. గతంలో వచ్చిన ‘మ్యాడ్’ సినిమా హిట్ కావడంతో సిక్వెల్ గా ‘ మ్యాడ్ స్క్వేర్’ కూడా తీశారు. డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ తీసిన ఈ చిత్రంలో నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన…
Bheems Ceciroleo : తెలుగులో మ్యూజిక్ డైరెక్టర్స్ అనగానే ప్రస్తుతం దేవీశ్రీప్రసాద్, తమన్ పేర్లు వినిపిస్తాయి. ఈ ఇద్దరితోపాటు రెండేళ్లుగా అనిరుధ్ పేరు కూడా మోత మోగుతోంది.
తెలుగులో మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే దేవీశ్రీ తమన్ ఈ ఇద్దరితోపాటు రెండేళ్లుగా అనిరుధ్ పేరు కూడా మోత మోగిస్తోంది. అయితే రీసెంట్‌గా ఓ తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ హవా సాగిస్తున్నాడు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్‌కు తనేమీ తక్కువ కాదని నిరూపిస్తున్నాడు. చిన్న సినిమా అయినా పాటతో పెద్ద హిట్ చేస్తున్నాడు భీమ్స్. వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీలోని గోదారి గట్టుమీద రామచిలకే’ సాంగ్‌తో భీమ్స్ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు. తక్కువ టైంలో 50 మిలియన్ వ్యూవ్స్…