టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు కథానాయకుడిగా నటించిన చిత్రం ‘రాజ రాజ చోర’. మేఘ ఆకాష్ కథానాయికగా నటించగా.. హితేశ్ గోలి దర్శకత్వం వహించారు. టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రొమోషన