Maadhavi Latha: నచ్చావులే హీరోయిన్ మాధవీలత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్య సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ భామ ఆ మధ్య రాజకీయాల గురించి మాట్లాడుతూ ఫేమస్ అయ్యింది. ఆ తరువాత తనను సోషల్ మీడియాలో కొంతమంది వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసి హాట్ టాపిక్ గా మారింది.
నాగచైతన్య, సమంత విడాకులు తీసుకుని రోజులు గడుస్తున్న వారి విడాకులపై కామెంట్స్ ఆగడం లేదు. ఫ్యాన్స్ నుంచి మొదలు సెలెబ్రెటీల దాకా ఎవరికి తోచిన కారణాలు వాళ్లు సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తూ వస్తున్నారు. తాజాగా సమంత నాగచైతన్య విడాకుల విషయంలో నటి మాధవి లత సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘చాలా మంది సమంత క