టాలీవుడ్ హీరో, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ఇప్పుడు కొత్త ఛాలెంజ్ తో తనను తానే సవాలు చేసుకుంటున్నాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేస్తూ ఆ ఛాలెంజ్ గురించి వెల్లడించాడు. “ఇంతకుముందు నాకు చాలా మంచి బాడీ ఉందని అనుకునే వాడిని. లేజీనెస్ వల్ల అంతా పోగొట్టుకున్నాను. జనవరి నుంచి ఛాలెంజ్ స్టార్ చేయబోతున్నా… నెక్స్ట్ 60 డేస్… లాస్ట్ ఇయర్ ఎక్కడ వదిలేసానో అక్కడే స్టార్ట్ చేస్తా… పని ఎక్కువ…
మంచు వారి అబ్బాయి విష్ణువర్ధన్ బాబు తండ్రి మోహన్ బాబు లాగే కంచు కంఠం వినిపిస్తూ ఉంటారు. సినిమాల్లో దాదాపుగా తండ్రిని అనుకరిస్తూ నటించే మంచు విష్ణు, మొన్న జరిగిన ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ ఎన్నికల్లోనూ తనదైన బాణీ పలికించారు. అందరినీ కలుపుకుపోతూ ‘మూవీ ఆర్టిస్ట్స్ మంతా ఒక ఫ్యామిలీ’ అనే నినాదంతో ‘మా’ అధ్యక్షునిగా ఘనవిజయం సాధించిన మంచు విష్ణు ఆ మధ్య ప్రతి రోజూ వార్తల్లో నిలిచారు. హీరోగా అనేక చిత్రాలలో నటించినా, మంచు…
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు ఎన్నికలు ముగిశాయి. మా అధ్యక్షుడిగా మంచు విష్ణు విజయం సాధించారు. విష్ణు విజయం సాధించిన తరువాత ప్రెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు. మా అధ్యక్షుడిగా విజయం అందించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. మా మెంబర్స్‌కు సేవ చేసేందుకు తనను ఎన్నుకున్నందుకు విష్ణు కృతజ్ఞతలు తెలిపారు. మా ప్యానల్‌లో అందరూ గెలవక పోవడం నిరాశగా ఉందని అన్నారు. అవతలి ప్యానల్‌లో గెలిచిన మా వాళ్లే అని అన్నారు. నాగబాబు మా కుటుంబ సభ్యులు…
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో ఈ రోజు పోలింగ్ ప్రక్రియ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది.. ముందుకు నిర్ణయించిన ప్రకారం.. మధ్యాహ్నం 2 గంటలకే ఓటింగ్ ముగియాల్సి ఉన్నా.. మరికొంతమంది ఓటింగ్‌కు వచ్చే అవకాశం ఉండడం మరో గంటపాటు పోలింగ్ సమయాన్ని పొడిగించారు. దాంతో ఈ ఎన్నికలో రికార్డు స్థాయిలో 665 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. అయితే ఈ ఎన్నికలో రెండు ప్యానళ్ల సభ్యుల మధ్య వాగ్వివాదం జరిగిన విషయం తెలిసిందే. ఇక పోలింగ్ జరుగుతున్న సమయంలో వీరి…
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’ అధ్యక్ష పదవికి ఈసారి గట్టి పోటీనే ఎదురైయ్యేలా కనిపిస్తుంది. ఇప్పటికే పోటీదారుల ప్రెస్ మీట్లతో టాలీవుడ్ లోని లుకలుకలు బయటపడ్డాయి. తాజాగా మంచు విష్ణు ఈ ఏడాది జరగనున్న ‘మా’ అధ్యక్ష పదవికి తాను నామినేషన్ వేస్తున్నానని లేఖ ద్వారా తెలియజేశాడు. తెలుగు సినీ పరిశ్రమ రుణం తీర్చుకొనేలా సేవ చేయడమే నా కర్తవ్యం అంటూ లేఖలో పేర్కొన్నారు. మా నాన్న ‘మా’ అధ్యక్షుడిగా చేసిన సేవలు, అనుభవాలు తనకు మార్గదర్శకాలు…