Manchu Vishnu: టాలీవుడ్ హీరో, మా అధ్యక్షుడు మంచు విష్ణు మరోసారి తన గొప్పతన్నాని చాటుకున్నాడు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆయన ఓ మంచి పనికి శ్రీకారం చుట్టాడు. తిరుపతిలోని బైరాగిపట్టెడ వద్ద ఉన్న మాతృశ్య సంస్థకు చెందిన 120 మంది అనాథలను దత్తత తీసుకున్నారు. దింతో ఆయన అందరికీ ఆదర్శంగా నిలిచాడు. జనవరి 13న మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో మోహన్ బాబుతో కలిసి విష్ణు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అనాథ…
మరోసారి ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణును ఏకగ్రీవంగా ఎన్నుకున్న కమిటీ. ‘మా’ అసోసియేషన్ భవనం నిర్మించే వరకు మంచు విష్ణును అధ్యక్షుడిగా కొనసాగించాలని 26 మంది కమిటీ సభ్యుల నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రతీ రెండేళ్లకు ఒకసారి జరగాల్సిన ‘మా ‘ అసోసియేషన్ ఎన్నికలు., ఈసారి మాత్రం ఎన్నికలకు వెళ్లకుండా విష్ణు పేరును ప్రకటించుకుంది కమిటీ. దింతో మరోసారి ‘ మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు ను ఏకగ్రీవంగా కమిటీ ఎన్నుకుంది. Also read: Off The…
Prakash Raj: నటుడు ప్రకాష్ రాజ్ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఏ భాషలోనైనా ఆయన గురించి తెలియని వారుండరు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. ఎన్నో ఏళ్లుగా ప్రకాష్ రాజ్.. రాజకీయాల్లో నిలదొక్కుకోవాలని చూస్తున్నాడు.
Manchu Vishnu:మంచు విష్ణు ప్రస్తుతం మా ప్రెసిడెంట్ గా విధులు నిర్వర్తిస్తున్న విషయం తెల్సిందే. గతేడాది జరిగిన మా ఎలక్షన్స్ లో మంచు విష్ణు ప్యానెల్ ఎంతటి రచ్చ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ ను ఓడించడానికి మంచు విష్ణు ఎంత కష్టపడ్డాడో అందరికి తెల్సిందే.
Manchu Vishnu: మా ప్రెసిడెంట్ మంచు విష్ణు యూట్యూబర్స్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. తనను, తన కుటుంబాన్ని వేధింపులకు గురిచేసిన 18 మంది యూట్యూబ్ ఛానెల్స్ మీద కేసు వేసి వారి ఛానెల్స్ ను బ్యాన్ చేయిస్తానని చెప్పుకొచ్చాడు.
Manchu Vishnu: సోషల్ మీడియా వచ్చాకా నెటిజన్స్ కు ఎలాంటి మాటలు అయినా మాట్లాడే దైర్యం వచ్చేసింది. మొహమాటం లేకుండా ఏది అనిపిస్తే అది అనేస్తున్నారు. ముఖ్యంగా మంచు మోహన్ బాబు ఫ్యామిలీ ని ట్రోల్ చేయడంలో ట్రోలర్స్ ఎప్పుడు ముందు ఉంటారు.
మా ప్రెసిడెంట్ అయితే సినిమాలు చేయకూడదని, రాజ్యాంగంలో ఏమైనా ఉందా.. మా ప్రెసిడెంట్ ఏమైనా ఇండియా ప్రెసిడెంట్ పదవినా.. అయినా మా ప్రెసిడెంట్, బిజినెస్‌మేన్ అయినంత మాత్రాన సినిమాలు చేయకూడదా.. అసలు మంచు విష్ణు సినిమాలు చేయాలా.. వద్దా అనేది.. ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అందుకే విష్ణు ఇలాంటి విషయాల్లో క్లారిటీ ఇస్తూ.. తన కొత్త సినిమ టైటిల్ అనౌన్స్ చేశాడు. అది కూడా పాకిస్తాన్ పేరు తరహాలో ఉండడంతో.. ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఇంతకీ ఏంటా…
‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు మా అసోసియేషన్ సభ్యుల కోసం ఒక బృహత్తర కార్యానికి శ్రీకారం చుట్టారు. ‘మా’ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ ను నిర్వహించారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో ‘మా’ సభ్యులకు హెల్త్ చెకప్ జరిపించారు. ఈ హెల్త్ చెకప్ లో 200 మంది సభ్యులకు ఫ్రీ హెల్త్ చెకప్ చేశారు వైద్యులు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మంచు విష్ణు మాట్లాడుతూ “‘మా’ సభ్యులకు ఏఐజీ వారు…
ప్రస్తుతం టాలీవుడ్ లో ఏం జరుగుతుందో ఎవరికి అంతు పట్టడం లేదు. ఇండస్ట్రీ ముద్దు బిడ్డగా మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ సమస్యలకు పరిష్కారం వెతికే దిశలో సీఎం జగన్ ని కలిసి చర్చలు జరిపారు. చిరుకు తోడుగా సినీ ప్రముఖులు కూడా ఆ మీటింగ్ కి అటెండ్ అయ్యారు. అయితే ఈ మీటింగ్ కి మంచు ఫ్యామిలీ కి ఆహ్వానం అందకపోవడంతో వారు కొంచెం అసహనమ్ వ్యక్తం చేసినట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే మంచు…
ఎన్నో రసవత్తరమైన పరిస్థితుల నడుమ ‘మా’ ప్రెసిడెంట్ గా గెలిచారు మంచు విష్ణు. పదవి భాద్యతలు చేపట్టిన దగ్గరనుంచి మౌనంగా తనపని తాను చేసుకుంటూ పోతున్నాడు. త్వరలోనే ‘మా’ బిల్డింగ్ ని నిర్మించే పనిలో ఉన్నారు విష్ణు. ఇక ఈ నేపథ్యంలోనే విష్ణు ప్రెసిడెంట్ గా గెలిచి 100 రోజులు కావడంతో ఆయన్ను అభినందిస్తూ ఒక వెబ్ పోర్టల్.. విష్ణు ఇంటర్వ్యూ తీసుకుంది. ఈ ఇంటర్వ్యూ లో విష్ణు పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని…