నిజాలు తెలుసుకోకుండా నా పేరు వాడిన వారిపై కోర్టుకు వెళ్తానంటూ వార్నింగ్ ఇచ్చారు యాంకర్, నటి అనసూయ.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి గెలిచినవాళ్లు రాజీనామా ప్రకటన కోసం ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు.. ఆ కార్యక్రమానికి వచ్చిన అనసూయ.. అక్కడి నుంచి తిరిగి వెళ్తోన్న సమయంలో.. మా ఎన్నికలపై మీడియా ప్రశ్నించింది.. ఆ ప్రశ్నలపై కొంత అసహనం వ్యక్తం చేసిన ఆమె.. నన్ను మీరు ఘెరావ్ చేసినంత పనిచేశారంటూ వ్యాఖ్యానించారు. అయితే,…
ప్రకాష్ రాజ్ ప్యానెల్ సంచలన నిర్ణయం తీసుకుంది… మా ఎన్నికల్లో జరిగిన పరిణామాలు, అధ్యక్షుడిగా బరిలోకి దిగి ఓటమిపాలైన తర్వాత.. మా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ప్రకాష్ రాజ్.. ఇవాళ తన ప్యానెల్ నుంచి గెలిచిన 11 మంది కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.. ఇక, మరోవైపు.. ప్రకాష్ రాజ్ కొత్త అసోసియేషన్‌ను ఏర్పాటు చేస్తున్నారనే వార్తలు కూగా గుప్పుమన్నాయి… ‘మా’కు పోటీగా ATMAA (ఆల్ తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేన్) ‘ఆత్మ’ పేరుతో కొత్త…