Maa Kaal Teaser Out Now: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నా చిత్రం “మా కాళి” రైమా సేన్ మరియు ఐఎఎస్ అధికారిగా మారిన నటుడు అభిషేక్ సింగ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నఈ సినిమాని డైరెక్టర్ విజయ్ యెలకంటి తెరకెక్కిస్తున్నారు. ఒకప్పుడు బెంగాల్‌లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా సినిమాను రూపొందిస్తున్నారు. ఇంతకు ముందు ఇలాంటి సినిమాలు తీయాలి అంటే ఆ సినిమా చుట్టూ కాంట్రవర్సీలు క్రియేట్ అవుతాయని, రిలీజ్ ఆగిపోతుందని భయపడేవారు. కానీ…