M.S Raju: ఇప్పుడైతే యమ్.యస్.రాజు అంటే ఓ నాటి నిర్మాత అని కొందరు భావించవచ్చు. కానీ, రెండు దశాబ్దాల క్రితం యమ్మెస్ రాజు సినిమా వస్తోందంటే, అగ్ర కథానాయకులు సైతం తమ చిత్రాన్ని విడుదల చేయాలా వద్దా అని ఆలోచించేవారు.
ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘7 డేస్ 6 నైట్స్’. సుమంత్ అశ్విన్, రోహన్, మెహర్ చాహల్, కృతికా శెట్టి నటించిన ఈ మూవీ జూన్ 24న విడుదల అవుతోంది. సోమవారం ఈ సినిమా కొత్త ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో ఎంఎస్ రాజు మాట్లాడుతూ ”కొత్త ట్రైలర్ చూడగానే యూత్‌ఫుల్ ఎంటర్ టైనర్ అని �
సుమంత్ సంక్రాంతి రాజు ఎం.ఎస్. రాజు దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ ‘7 డేస్ 6 నైట్స్’. ఇందులో ఆయన కుమారుడు సుమంత్ అశ్విన్ ఓ హీరో. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో సుమంత్ అశ్విన్, రజనీకాంత్ నిర్మించారు. 24న సినిమా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా సుమంత్ అశ్విన్ మీడియాతో భేటీ అయ్యారు. సుమంత్ అశ్విన్ హీ�
నిర్మాత, దర్శకుడు ఎం. ఎస్. రాజు గత యేడాది ‘డర్టీ హరి’ మూవీతో మరోసారి లైమ్ లైట్ లోకి వచ్చారు. ఆ సినిమా విడుదల సమయంలో ఏర్పడిన వివాదంతో వార్తలలో బాగానే నానారు. అదే సమయంలో ఆయన సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్ పతాకంపై మరో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘7 డేస్ 6 నైట్స్’ను రూపొందిస్త�