Home
Lyca Productions
Lyca Productions News
-
Mani Ratnam: మణిరత్నం కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్.. ఇదే ఆ పేరు!
Mani Ratnam: స్టార్ డైరెక్టర్ మణిరత్నం తన కొత్త సినిమాకు టైటిల్‌ను తాజాగా ప్రకటించారు. విజయ్ సేతుపతి, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘ఇంజివెల్లం’ (Inji Vellam) అనే పేరును ఫిక్స్ చేశారు. మలయాళంలో ‘ఇంజి వెల్లం’ అంటే తెలుగులో ‘అల్లం నీరు’ అని అర్థం. టైటిల్‌తోనే మేకర్స్ ఈ సినిమాపై ఆసక్తిని పెంచారు. మణిరత్నం మార్క్‌కు తగ్గట్టుగా ఈ మూవీని ఓ వైవిధ్యమైన రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన ప్రచార… -
Lyca : వరుస డిజాస్టర్లతో ‘లైకా ప్రొడక్షన్స్’ సంక్షోభం.. కాపాడే సినిమా ఏది?
తమిళ సినీ పరిశ్రమలో భారీ బడ్జెట్ సినిమాల నిర్మాణ సంస్థగా వెలిగిన లైకా ప్రొడక్షన్స్ ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. భారీ బడ్జెట్ సినిమాలు తీసి చేతులు కాల్చుకోవడంలో ఈ సంస్థ ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది. ఒకప్పుడు వరుస విజయాలతో దూసుకుపోయిన ఈ బ్యానర్ ఇటీవల కాలంలో డిజాస్టర్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. దర్శక ధీరుడు మణిరత్నం కాంబినేషన్లో వచ్చిన పొన్నియన్ సెల్వన్ 2 సినిమా తర్వాత లైకా ప్రొడక్షన్స్‌కు ఆ స్థాయి విజయం దక్కలేదు. 2023… -
Lockdown : ఎట్టకేలకు అనుపమ ‘లాక్‌డౌన్’ ముహూర్తం ఫిక్స్..
మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్‌లో నటించిన ఎమోషనల్ డ్రామా ‘లాక్‌డౌన్’ ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. ఏఆర్ జీవా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గతేడాదే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ, తమిళనాడులో సంభవించిన తుపానులు, ఇతర సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఈ సినిమా కొత్త విడుదల తేదీని నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించింది. ‘ప్రతి విరామానికి ఓ అర్థం ఉంటుంది’ అనే క్యాప్షన్‌తో ఈ నెల 30న… -
SigmaTeaser : విజయ్ కొడుకు జాసన్ సంజయ్ డైరెక్షన్.. ‘సిగ్మా’ టీజర్ రిలీజ్
తమిళ స్టార్ హీరో విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ డైరెక్టర్ గా కోలీవుడ్ అరంగ్రేటం చేస్తున్న సంగతి తెలిసిందే. జాసన్ సంజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తొలి సినిమా ‘సిగ్మా’, ఇందులో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ఫారియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తుండగా, కీలక పాత్రలో సంపత్ రాజ్, రాజు సుందరం కనిపించనున్నారు. కోలీవుడ్ బడా చిత్రాల ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్… -
Vishal : విశాల్ దివాళా తీసినట్టు ప్రకటించేందుకు సిద్ధమా?
ప్రముఖ నటుడు, నిర్మాత విశాల్‌కు మద్రాసు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం విశాల్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విశాల్ తన సొంత నిర్మాణంలో వచ్చిన ‘వాగై సూడుం’ చిత్రాన్ని స్వయంగా విడుదల చేయడంతో లైకా ప్రొడక్షన్స్ సంస్థ కోర్టును ఆశ్రయించింది. గతంలో, లైకా సంస్థకు విశాల్ చెల్లించాల్సిన రూ.21.29 కోట్లను 30 శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని మద్రాసు… -
Exclusive : ఎన్టీఆర్ తో కాదు.. రామ్ చరణ్ తో తమిళ డైరెక్టర్ సినిమా ఫిక్స్
బీస్ట్, జైలర్ వంటి సినిమాలు డైరెక్ట్ చేసిన నెల్సన్ దిలీప్‌కుమార్ స్టార్ డైరెక్టర్ గా మరాడు. అయితే నెల్సన్ నెక్ట్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నాడు అని గత కొన్ని నెలలుగా వార్తలు వినిపించాయి. అటు ఎన్టీఆర్ కూడా నెల్సన్ డైరెక్షన్ లో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడని టాక్ వినిపించింది. నెల్సన్ చెప్పిన కథకు ఎన్టీయార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అన్నీ ప్లాన్ ప్రకారం జరిగితే, 2026లో ఎన్టీఆర్ మరియు నెల్సన్… -
Indian 3 : ఇండియన్ 3కి ఏమైంది?
కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, దానికి సీక్వెల్‌గా రూపొందిన ఇండియన్ 2 మాత్రం దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. నిజానికి, ఇండియన్ 2 రిలీజ్ చేస్తున్నప్పుడే లైకా ప్రొడక్షన్స్ సంస్థ తమ దగ్గర ఇండియన్ 3 కూడా సిద్ధంగా ఉందని, 2025లో రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేసింది. Also Read : Akhanda 2 : చెప్పిన డేటుకి దిగుతాడా?… -
Hero Vishal: హీరో విశాల్‌కు బిగ్ షాక్.. 30 శాతం వడ్డీతో 21 కోట్లు చెల్లించాలంటూ..!
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్‌కు మద్రాస్ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాణసంస్థ లైకా ప్రొడక్షన్స్‌కు 30 శాతం వడ్డీతో రూ.21 కోట్లు చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. రెండున్నర ఏళ్ల విచారణ అనంతరం లైకాకు వడ్డీతో పాటు రూ.21 కోట్లు చెల్లించాలని విశాల్‌ను మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. హీరో విశాల్, లైకా ప్రొడక్షన్స్ మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో వివాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. Also Read: Bengaluru Stampede: తొక్కిసలాటలో… -
JSJ -1 : జాసన్ సంజయ్ – సందీప్ కిషన్ స్టార్ట్ చేసారు
తమిళ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ హీరో దళపతి విజయ్. వన్ ఫైన్ డే ఫ్యాన్స్‌కు బిగ్ షాకిచ్చాడు. యాక్టింగ్‌కు పర్మినెంట్ గుడ్ బై చెప్పేసి పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నాను అని ఎనౌన్స్ చేశాడు. జననయగన్ సినిమా తర్వా పూర్తిగా రాజకీయాలకు పరిమితం అవుతానని స్పష్టం చేసాడు. విజయ్ లోటు ఎవరు భర్తీ చేస్తారు అని బెంగ పెట్టుకున్న టైంలో నేనున్నాను అంటూ వచ్చాడు దళపతి వారసుడు జాసన్ సంజయ్. అయితే మా నాన్నలా నాపై… -
Lyca : సుభాస్కరన్ ప్రెజెంట్స్.. లైకా ప్రొడక్షన్స్ కేరాఫ్ డిజాస్టర్స్
లైకా ప్రొడక్షన్స్ అంటే ఫ్లాపులకు డిజాస్టర్స్‌కు బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది. ఏ హీరో నటించినా ఫ్లాప్ గ్యారెంటీ అనేట్టుగా మారిపోయింది. పొన్నియన్ సెల్వన్‌తో మంచి లాభాలు చూసిన లైకా ఆతర్వాత డిజాస్టర్స్‌తో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. మూడేళ్లనుంచి లైకా నుంచి వస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద చేతులెత్తేస్తున్నాయి. అజిత్ ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘విదామయూర్చి’ వీకెండ్ సినిమాగా మిగిలిపోయింది. తెలుగులో పట్టుదల పేరుతో రిలీజై కోటి కూడా కలెక్ట్ చేయలేయలేదు. అజిత్‌కు తమిళంలో మాంచి ఫ్యాన్…
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!