Raviteja: ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అంచలంచెలుగా మాస్ మహారాజా గుర్తింపు తెచ్చుకున్నారు రవితేజ. హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా ఏడాది మూడు నాలుగు సినిమాలు చేసుకుంటా వెళ్తుంటారు మాస్ రాజా రవితేజ. ఆయన తరహా కామెడీ, యాక్షన్, రొమాంటిక్ హీరోగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు.