లూథియానా సెంట్రల్ జైలులో ఖైదీలు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న వీడియో ఆన్‌లైన్‌లో కనిపించడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు.. ఈ క్లిప్ గురువారం సోషల్ మీడియాలో కనిపించింది.. ఖైదీల బృందం గాసులు పైకెత్తి ‘పకోడాలు తింటూ.. పుట్టినరోజు పాట పాడినట్లు వారు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్‌లోని 2019 దోపిడీ కేసులో అండర్ ట్రయల్ ఖైదీ అరుణ్ కుమార్ అలియాస్ మణి రాణా పుట్టినరోజును కొందరు యువకులు జరుపుకుంటున్నారు. రానా వద్ద నుంచి వీడియో రికార్డ్…