దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఆ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. ఈ క్రమంలో ముఖ్య అతిధిగా హాజరైన దర్శకుడు హను రాఘవపూడి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ, “తెలుగులో దుల్కర్ ఫస్ట్ హ్యాట్రిక్ కొట్టారు. తొందరగా సెకండ్ హ్యాట్రిక్ స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఒక సగటు మనిషి మీద సినిమా తీస్తూ, దానిని చాలా పద్ధతిగా చెప్పి, చాలా మంచి సినిమా కింద టర్న్ చేసి, సక్సెస్ ఫుల్…
దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న నేపథ్యంలో చిత్ర బృందం విజయోత్సవ సభను ఘనంగా నిర్వహించింది. చిత్ర బృందంతో పాటు ప్రముఖ నిర్మాత దిల్ రాజు, ప్రముఖ దర్శకులు నాగ్ అశ్విన్, హను రాఘవపూడి తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ వేడుకలో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, “ముందుగా నాగవంశీకి శుభాకాంక్షలు. ఒకప్పుడు నన్ను నేను ఇప్పుడు వంశీలో వెతుక్కుంటున్నాను. లక్కీ భాస్కర్ సినిమా చూసిన తర్వాత నాకు దర్శకుడు…