వినియోగదారులకు గుడ్ న్యూస్. చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMC) ఈరోజు నుంచి వాణిజ్య LPG గ్యాస్ సిలిండర్ల ధరను 51.50 రూపాయలు తగ్గించాయి. సవరణ తర్వాత, ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ రూ. 1,580 రూపాయలకు అందుబాటులో ఉంటుంది. అయితే, 14.2 కిలోల గృహోపకరణాల ఎల్‌పిజి సిలిండర్ల ధరలో ఎటువంటి మార్పు లేదని కంపెనీలు తెలిపాయి. తాజా నెలవారీ సవరణ తర్వాత ధరల తగ్గింపు దేశవ్యాప్తంగా వాణిజ్య వినియోగదారులకు ఉపశమనం కలిగించింది. Also Read:PM…
సెప్టెంబర్ నెల వచ్చేసింది. ప్రతి నెల మాదిరిగానే ఈ నెలలో కూడా కొన్ని రూల్స్ మారనున్నాయి. సెప్టెంబర్‌లో, ఆధార్ కార్డ్ అప్‌డేట్, ఐటీఆర్, యూపీఎస్ క్రెడిట్ కార్డ్ నియమాలలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. అలాగే, ప్రతి నెలలాగే, LPG గ్యాస్ ధరలు కూడా ప్రభావితం కావచ్చు. జెట్ ఇంధనం, CNG-PNG ధరలో మార్పు ఉండవచ్చు. ఈ మార్పులు సామాన్యుడి జేబుపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. మరి నేటి నుంచి ఏవేం మారనున్నాయో ఇప్పుడు చూద్దాం. Also Read:Lokah…
February 1st chage Rules : ఫిబ్రవరి 1న దేశ సాధారణ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనిని ప్రవేశపెడతారు. బడ్జెట్‌తో పాటు అనేక ముఖ్యమైన మార్పులు కూడా జరగబోతున్నాయి.
LPG Price 1 Nov : దీపావళి తర్వాత ద్రవ్యోల్బణం కారణంగా వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు నవంబర్ 1న కమర్షియల్ ఎల్‌పిజి సిలిండర్ ధర సుమారు రూ.62 పెరిగింది.
నేటి నుంచి ఆగస్టు నెల ప్రారంభమైంది. ఎల్ పీజీ గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పు చోటుచేసుకుంది. బడ్జెట్ తర్వాత.. చమురు మార్కెటింగ్ కంపెనీలు ఎల్ పీజీ సిలిండర్ ధరలను పెంచాయి.
Rules Change fron 1 June: లోక్‌సభ ఎన్నికల చివరి దశలో జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఈ రోజున అనేక నియమాలలో మార్పులు ఉంటాయి. ఇది మీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది.
LPG Subsidy: కేంద్ర ప్రభుత్వం దేశంలో డొమెస్టిక్ ఎల్‌పిజి సిలిండర్ ధరలపై సబ్సిడీని పెంచుతున్నట్లు 2023 ఆగస్టు 29న ప్రకటించింది. సాధారణ వంటగ్యాస్ వాడుతున్న కోట్లాది మంది వినియోగదారులకు ఈ ఉపశమనం లభించనుంది.
LPG Gas Cylinder: ఆగస్టు ఫస్ట్ రోజునే గ్యాస్ వినియోగదారులకు చమురు కంపెనీలు శుభవార్తను అందించాయి. ఎల్‌పీజీ సిలిండర్ ధరలను చమురు భారీగా తగ్గించాయి. జూలైలో ధరలు కాస్త పెరిగినా.. ఆ తర్వాత సిలిండర్ ధర పతనం కనిపిస్తోంది.
LPG Price Hike: ‘ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు నాగులో నాగన్న’.. ఇప్పుడు ఈ పాట ప్రతి ఇంట్లో పాడుకుంటున్నారు. ప్రభుత్వాల పుణ్యమాని సామాన్యులు ప్రస్తుతం బతికేలా కనిపించడం లేదు. వచ్చే అరకొర జీతాలతో కుటుంబం గడవడమే కష్టంగా మారుతోంది. పెరిగిన ధరలకు వంటగది నిండుకుంది.
వాణిజ్య సిలిండర్ల వినియోగదారులకు ఉపశమనం కలిగింది. 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధరను చమురు సంస్థలు కొంతమేరకు తగ్గించాయి. రూ.36 మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి.