Bigg Boss Telugu 8: ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 నాలుగో వారంలో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో 25వ రోజుకు సంబంధించిన మొదటి ప్రోమో సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ఇందులో బిగ్ బాస్ ఓ బెలూన్ పెట్టి అందులో.. పోటీదారులు మునిగిపోయేలా చేసి దాంతో కొన్ని విషయాలను రాబట్టాడు. ఇందులో భాగంగా విష్ణు ప్రియ పై ఉన్న ప్రేమను పృథ్వి బయట పెట్టాలా చేశాడని చెప్పవచ్చు. ఇక తాజాగా విడుదలైన ప్రోమో…
శుబ్ మన్ గిల్ పేరు వినపడగానే క్రికెట్ తో పాటు ఆయన లవ్ ఎఫైర్లు కూడా వినపడతాయి. మొదట క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కుమార్తె సారా టెండుల్కర్ తో డేటింగ్ చేస్తున్నాడంటూ వార్తలు రాగా.. ఆ కొద్ది రోజులకే బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ తో ప్రేమలో ఉన్నాడంటూ టాక్ వచ్చింది. అయితే తాజాగా వీరిద్దరికీ బ్రేకప్ అయ్యిందంటూ మరో వార్త వినిపిస్తుంది.