Home
Love Story
Love Story News
-
‘లవ్ స్టోరి’: ఈ రెండేళ్లలో మంచి మనిషిగా మారాను
మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ సమక్షంలో అంగరంగ వైభవంగా “లవ్ స్టోరి” అన్ ప్లగ్డ్ ఈవెంట్ జరిగింది. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన సినిమా “లవ్ స్టోరి”. ఈ సినిమా సెప్టెంబర్ 24న థియేటర్ లలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల కాలంలో చూస్తే థియేటర్ లలో రిలీజ్ అవుతున్న ప్రతిష్టాత్మక సినిమా “లవ్ స్టోరి” అనుకోవచ్చు. రేవంత్, మౌనికల… -
‘లవ్ స్టోరీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సమంత?
నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘లవ్ స్టోరీ’.. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 24వ తేదీన థియేటర్లోకి రాబోతోంది. ‘లవ్ స్టోరీ’ సినిమాపై అభిమానులు బోలెడన్ని అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ అభిమానులకు విపరీతంగా నచ్చాయి. అయితే సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్రయూనిట్ గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కొద్దిసేపటి క్రితమే ప్రారంభించారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా మెగాస్టార్… -
“గ్రీన్ ఇండియా” ఛాలెంజ్ లో పాల్గొన్న అమీర్ ఖాన్
మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ తాజాగా “గ్రీన్ ఇండియా” ఛాలెంజ్ లో పాల్గొన్నారు. ఈ రోజు హైదరాబాద్ కు చేరుకున్న అమీర్ ఖాన్ యంగ్ హీరో నాగ చైతన్య, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ తో కలిసి బేగంపేట ఎయిర్ పోర్ట్ లో మొక్కలు నాటారు. టాలీవుడ్ స్టార్స్ అంతా భాగం అవుతున్న ఈ కార్యక్రమంలో బాలీవుడ్ హీరో కూడా చేరడం విశేషం. “గ్రీన్ ఇండియా” ఛాలెంజ్ అద్భుతమని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని,… -
“లవ్ స్టోరీ” ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మరో స్పెషల్ గెస్ట్
సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ ‘లవ్ స్టోరీ’. ఈ ప్యూర్ ‘లవ్ స్టోరీ’ సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు జరుపుతున్నారు మేకర్స్. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను సెప్టెంబర్ 19 సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్నారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవితో పాటు అక్కినేని నాగార్జున… -
చైతూ ‘లవ్ స్టోరీ’ పై వెంకీమామ ఏమన్నాడంటే ?
అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన “లవ్ స్టోరీ” సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ఇప్పటికే సూపర్ హిట్ గా నిలిచాయి. ఈ సినిమా సెప్టెంబర్ 24న విడుదల కానుంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ 19న జరగనుండగా.. ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి రానున్నారు. అక్కినేని నాగార్జున కూడా ఈ ఈవెంట్ కు హాజరుకానున్నారు. ఇక ఇటీవలే విడుదలైన ‘లవ్… -
“లవ్ స్టోరీ”కి నిరాశ తప్పదా ?
అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ “లవ్ స్టోరీ”. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో శ్రీ నారాయణదాస్ నారంగ్, రామ్ మోహన్ రావు నిర్మించారు. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అమిగోస్ క్రియేషన్స్‌తో కలిసి నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ సెప్టెంబర్ 24న విడుదలకు సిద్ధమవుతోంది. ముందుగా ఈ సినిమాను సెప్టెంబర్ 10న… -
‘లవ్ స్టోరీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా చిరంజీవి
అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘లవ్ స్టోరీ’ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ప్రస్తుతం ప్రమోషన్ యాక్టివిటీ లో బిజీగా ఉంది యూనిట్. ఎప్పుడో విడుదల కావలసిన ఈ సినిమా పలు మార్లు వాయిదా పడి చివరకు 24న ఆడియన్స్ ముందుకు వస్తోంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 19 న జరగనుంది. మెగాస్టార్ చిరంజీవి ఈ ఈవెంట్‌కు ముఖ్య… -
“లవ్ స్టోరీ” ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా ?
“లవ్ స్టోరీ”ని ఏ ముహూర్తాన మొదలు పెట్టారో ఏమో కానీ వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. ఇప్పటికే 2021 ఏప్రిల్ 16 విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. ఆ తరువాత సెప్టెంబర్ 10 అన్నారు. వినాయక చవితి కానుకగా ఈ చిత్రం విడుదల కానుందని సంబర పడిన ప్రేక్షకుల ఆనందాన్ని ఆవిరి చేస్తూ సెప్టెంబర్ 24కు సినిమా రిలీజ్ ను పోస్ట్ పోన్ చేశారు. ఎట్టకేలకు “లవ్ స్టోరీ” ఈ నెల… -
‘లవ్ స్టోరీ’ సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఇదే
అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా రూపొందిన ‘లవ్ స్టోరి’ సినిమా ఈనెల 24న థియేటర్ లలో ప్రేక్షకుల ముందుకొస్తోంది. దర్శకుడు శేఖర్ కమ్ముల పోస్టర్లు, టీజర్, పాటల ద్వారా సినిమాపై అంచనాలను పెంచేశారు. ఇక నిన్న విడుదల అయినా ట్రైలర్ కు భారీ స్పందన లభించింది. ఇకపోతే సెన్సార్ సభ్యులు కూడా శేఖర్ కమ్ముల సినిమాను ప్రశంసించారు. ఈమేరకు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. ఇక ఈ సినిమా రన్ టైమ్ వచ్చేసరికి 2 గంటల… -
సామ్, చై మధ్య ఏం లేనట్టేనా ?
ఇటీవల కాలంలో మరోసారి సమంత, నాగ చైతన్య విషయం టాలీవుడ్ లో చర్చనీయాంశగా మారింది. అది ఇప్పటికి ఎటూ తేలకుండానే ఉంది. ఈ జంట టాలీవుడ్ జనాలతో దాగుడు మూతలు ఆడుతున్నట్టుగా అన్పిస్తోంది. గత కొన్ని రోజులుగా చై, సామ్ విడాకుల వార్తలు రావడం, వాటిపై సామ్ స్పందిస్తున్న తీరు అలాగే అన్పిస్తోంది. ముందుగా ఈ విషయంపై తాను స్పందించాలని అనుకోవట్లేదని చెప్పేసిన సామ్ తరువాత రూమర్స్ ఎక్కువవడంతో ఓ కుక్క ఫోటోను తన సోషల్ మీడియా…
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: న్యూజిలాండ్ గడ్డపై వైభవ్ అరుదైన ఘనత.. సచిన్‌తోపాటు పాక్, బంగ్లా ఆటగాళ్ల రికార్డులు బ్రేక్..
-
Asian Para Games: ఆసియా పారా క్రీడలను ఘనంగా ముగించిన భారత్.. 114 పతకాలతో గత రికార్డులు బద్దలు..
-
Bhuvneshwar Kumar: పెద్దగా అంచనాలు లేవు.. ఎలా రాసిపెట్టి ఉందో..!
-
CM Chandrababu: ఎన్నికల్లో హింసకు వైసీపీనే కారణం.. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలు..!
-
Drugs Seized : హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత… భోపాల్ బస్సులో రూ.1.1 కోట్ల విలువైన మెథాంఫెటమిన్ సీజ్!
ట్రెండింగ్
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!