‘ప్రేమలు’ సినిమాతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయిన మలయాళ ముద్దుగుమ్మ మమితా బైజు, ప్రస్తుతం సౌత్ ఇండియాలో మోస్ట్ బిజీ హీరోయిన్‌గా దూసుకుపోతోంది. ఇటీవలే ‘డ్యూడ్’ చిత్రంతో పలకరించిన ఈ భామ, ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు సిద్ధమైంది. మమితా బైజు ‘ప్రేమలు’ ఫేమ్ సంగీత్ ప్రతాప్ ప్రధాన పాత్రల్లో గతంలోనే ఒక సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఆషిక్ ఉస్మాన్ సమర్పణలో ఫ్యూర్…