ప్రేమ వివాహాలపై గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రేమ వివాహాలకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరిగా ఉండేలా సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు వ్యాఖ్యానించారు.
Supreme Court: ఇటీవల కాలంలో భార్యభర్తలు చిన్నచిన్న విషయాలకే గొడవలు పడి విడాకులు కోరుతున్నారు. విడాకులు వివాదాలు గతంలో పోలిస్తే ప్రస్తుతం పెరిగాయి. ఇదిలా ఉంటే ఈ రోజు సుప్రీంకోర్టు ప్రేమ వివాహాలపై కీలక వ్యాఖ్యలు చేసింది. విడాకులు ప్రేమ వివాహాల్లోనే ఎక్కువగా కనిపిస్తున్నాయని పేర్కొంది. ఓ జంట మధ్య విబేధాల
ప్రేమించి బయట పెళ్ళిచేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. చాలామంది ఆర్యసమాజ్ లో పెళ్ళిచేసుకుంటుంటారు. అలా చేసుకుంటే ఇక వారికి గుర్తింపు వుండదు. ఆర్య సమాజ్ జారీచేసిన వివాహ ధ్రువపత్రాలకు చట్టబద్ధమైన గుర్తింపు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అజయ్ రస�
ఈ కాలంలో ప్రేమ కథలకు ఏ పేర్లు పెడుతున్నారో కానీ, ఒకప్పుడు సుఖాంత ప్రేమకథలను ‘పాతాళభైరవి' తోనూ, విషాదాంత ప్రేమకథలను ‘దేవదాసు‘ సినిమాతో్నూ పోల్చేవారు. తెలుగు చిత్రసీమలో అలా ప్రేమవ్యవహారాలు ఆ సినిమాలు వెలుగు చూడక ముందే చోటు చేసుకున్నాయి. దిగ్దర్శకుడు పి.పుల్లయ్య, న