Supreme Court: ప్రేమ వివాహాల్లోనే విడాకులు ఎక్కువ.. సుప్రీం కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: ఇటీవల కాలంలో భార్యభర్తలు చిన్నచిన్న విషయాలకే గొడవలు పడి విడాకులు కోరుతున్నారు. విడాకులు వివాదాలు గతంలో పోలిస్తే ప్రస్తుతం పెరిగాయి. ఇదిలా ఉంటే ఈ రోజు సుప్రీంకోర్టు ప్రేమ వివాహాలపై కీలక వ్యాఖ్యలు చేసింది. విడాకులు ప్రేమ వివాహాల్లోనే ఎక్కువగా కనిపిస్తున్నాయని పేర్కొంది. ఓ జంట మధ్య విబేధాలకు సంబంధించిన అంశంపై సుప్రీంకోర్టు విచారిస్తున్న సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేసింది.
Read Also: Madhya Pradesh: బిడ్డను కనాలి.. నా భర్తను జైలు నుంచి విడుదల చేయండి.. ఓ మహిళ అభ్యర్థన
Also Read
- Sergio Gor: గత వారం మోడీ-ట్రంప్ మాట్లాడుకున్నారు.. ఏం జరుగుతుందో చూద్దామన్న సెర్గియా గోర్
- Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సంజయ్ కరోల్‌తో కూడిన ధర్మాసనం లవ్ మ్యారేజ్‌లలోనే ఎక్కువ విడాకులు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించింది. ఈ కేసులో మధ్యవర్తిత్వాన్ని ప్రతిపాదించింది. దంపతుల మధ్య వివాహ బంధం కోలుకోలేని విధంగా దెబ్బతింటే ఆ కారణం కింద వారి పెళ్లి రద్దు చేసి విడాకులు మంజూరు చేయడం సాధ్యమే అని ఇటీవ ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సంచల తీర్పు వెలువరించింది. ఆర్టికల్ 142 కింద విస్తృత అధికారాలను ఉపయోగించుకుని సుప్రీంకోర్టు వారికి విడాకులు మంజూరు చేయొచ్చని, భార్యభర్తలు పరస్పరం అంగీకారంతో విడిపోవాలంటే అందుకోసం ఆరునెలలు ఆగాల్సిన అవసంర లేదనని, కొన్ని షరతులతో ఈ తప్పనిసరి నిరీక్షణ గడువును ఎత్తేయచ్చని ధర్మాసనం వెల్లడించింది.
తాజావార్తలు
-
Papikondalu Boating: 70 రోజుల విరామం.. నేటి నుంచి పాపికొండలు విహారయాత్ర!
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే హఠాన్మరణం
-
AP Weather Update: ఏపీకి 4 రోజుల పాటు వర్ష సూచన!
-
New Mobile Launched: ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా.. ఈ కొత్త ఫోన్తో పరిష్కారం దొరికినట్లే..
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!