విజయ్ దేవరకొండ గురించి తెలియని వాళ్లు ఉండరు.. ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యాడు.. అర్జున్ రెడ్డి తో సాలిడ్ హిట్ ను అందుకున్న హీరో, ఆ తర్వాత వచ్చిన సినిమాలల్లో కొన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి.. గత ఏడాది వచ్చిన ఖుషి సినిమా పర్వాలేదనిపించింది.. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. గీతాగోవిందం డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ సినిమాను చేస్తున్నాడు.. ఈ సినిమా ఏప్రిల్ 5…