కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ, బస్సు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది చనిపోగా.. 26 మందికి గాయాలు అయ్యాయి. గాయాలు అయిన వారిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉంది. హుబ్లీ నగర శివారులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన వారిని హుబ్లీలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అంద