తిరుమల భక్త జనసంద్రంగా మారింది. రోజూ లక్షకు తగ్గకుండా భక్తులు తిరుమలకు వస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి వెలుపల క్యూ లైనులో వేచివున్నారు భక్తులు. సర్వదర్శనానికి 12 గంటల సమయం పైగా పడుతోంది. శనివారం శ్రీవారిని దర్శించుకున్నారు 87,698 మంది భక్తులు. తలనీలాలు సమర్ప
నిత్యం భక్త జన నీరాజనాలు అందుకుంటున్న వైనతేయ నది తీరాన అప్పనపల్లిలో కొలువైవున్న శ్రీబాలబాలాజీ స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వేదమంత్రోచ్ఛారణలతో వేద పండితులు, అర్చకస్వాములు , దేవస్థాన సిబ్బంది మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి దివ్య తిరు కల్యాణానికి శ్రీకారం చుట్టారు
శనివారం శ్రీవేంకటేశ్వరస్వామి స్తోత్ర పారాయణం చేస్తే మీకు సకల శుభాలు కలుగుతాయి. మీరు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగుతారు. మీ కుటుంబం ఆనందంగా వుంటుంది. శ్రీవేంకటేశ్వరుడు ఆపద మొక్కులవాడు. ఆయన్ని కొలిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి.