మనది ఆర్య సంస్కృతి. వేద సంస్కృతి. పండుగలకు ఉన్న ప్రాధాన్యత ఎంతటి గొప్పదో తెలుసు. పాశ్చాత్య దేశాలు సైతం మన సంస్కృతి, సంప్రదాయాలకు ఎంత విలువ ఇస్తారో తెలుసు. సంప్రదాయబద్దంగా అప్పుడు పండుగల్లో కొత్త బట్టలు ధరించి వేడుకలు ఘనంగా నిర్వహించేవారు. ఆడంబరంగా, అట్టహాసంగా, ఆనందంగా జరుపుకునేవారు. మూకుమ్మడిగా ప్రజలందరు కలిసి పండుగలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. మన తెలుగు వారు ఎక్కడ వున్నా సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టింది పేరు. దేశాలు దాటిన మన భక్తి పారవశ్యాన్ని…