ఆస్కార్-విజేత, అమెరికన్ నటుడు కెవిన్ స్పేసీ ప్రస్తుతం లైంగిక వేధింపులకు సంబంధించి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. బుధవారం లండన్‌లోని సౌత్‌వార్క్ క్రౌన్ కోర్ట్‌కు ఆయన హాజరయ్యారు.
యూకేలోని లండన్‌లో చదువుతున్న హైదరాబాద్‌కు చెందిన 27 ఏళ్ల మహిళను బ్రెజిల్ వ్యక్తి కత్తితో పొడిచి చంపిన రెండు రోజుల తరువాత మరో ఘటన శుక్రవారం జరిగింది. శుక్రవారం లండన్‌లో భారతీయ సంతతికి చెందిన వ్యక్తిని కత్తితో పొడిచి చంపాడు.
Hyderabad Girl: తాజాగా టెక్సాక్ కాల్పుల్లో హైదరాబాద్ బాలిక తాటికొండ ఐశ్వర్య మృతి చెందిన ఘటన మరువక ముందే మరో విషాదం చోటుచేసుకుంది. లండన్‌లో మరో తెలుగు యువతి ప్రాణాలు కోల్పోయింది.
British Airways: బ్రిటీస్ ఎయిర్‌వేస్ (BA) ఐటీ వైఫల్యాన్ని ఎదుర్కొంది. శుక్రవారం వరసగా రెండో రోజు డజన్ల కొద్దీ విమానాలను రద్దు చేసింది. ‘‘సాంకేతిక సమస్య నాక్ ఆన్ ఎఫెక్ట్’’ కారణంగా శుక్రవారం 42 విమానాలు రద్దయ్యాయి.
SP Hinduja: హిందూజా గ్రూప్ సంస్థల అధినేత శ్రీచంద్ పర్మానంద్ హిందూజా(87) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన అస్వస్థతకు గురయ్యాడు. బుధవారం లండన్ లో కన్నుమూశారు.
ఒడిశాలోని పూరీ జగన్నాథ స్వామి దేవాలయం దేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఆ గుడిలో జరిగే రథోత్సవం ఎంత ప్రసిద్ధమో మనకు తెలుసు. ఈ ఆలయ వార్షిక రథోత్సవంలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు.
ఖలిస్తానీ వేర్పాటువాద నాయకుడు అమృతపాల్ సింగ్ భార్య కిరణ్‌దీప్ కౌర్ గురువారం లండన్‌కు పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా అమృత్‌సర్ విమానాశ్రయంలో అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
Tragedy : హైదరాబాదుకు చెందిన యువతి లండన్ లో దుర్మరణం చెందింది. పరీక్షలు అయిపోయాయి.. సెలవు తీసుకొని ఇంటికొస్తానని చెప్పిన అమ్మాయి శాశ్వతంగా కన్నుమూసింది.
NIA Probe Begins Into Attack On Indian Mission In London: ఖలిస్తానీ వేర్పాటువాదులు భారతదేశ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఖలిస్తానీ వేర్పాటువాద నేత, ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్ అమృత్ పాల్ సింగ్ ను పట్టుకునేందుకు పంజాబ్ పోలీసులు ఆపరేషన్ ప్రారంభించిన సమయంలో ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్, కెనడా వంటి దేశాల్లో పలువరు ఖలిస్తాన్ వేర్పాటువాదులు భారత రాయబార కార్యాలయను టార్గెట్ చేశారు.