Aravind Kejriwal : ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు మద్దతుగా ఈరోజు (ఏప్రిల్ 28) 'వాక్ ఫర్ కేజ్రీవాల్' వాకథాన్ నిర్వహించింది. ఈ సందర్భంగా మంత్రి అతిషి మాట్లాడుతూ ఢిల్లీ ప్రజలు అరవింద్ కేజ్రీవాల్‌కు మద్దతు ఇచ్చేందుకు ఇక్కడికి వచ్చారని అన్నారు.
Priyanka Gandhi : కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. శనివారం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ప్రభుత్వం రూ.14 లక్షల కోట్ల రుణం తీసుకోవడంపై ప్రశ్నలు సంధించారు.