వయనాడ్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంక పోటీ చేయడాన్ని ఆమె భర్త రాబర్ట్ వాద్రా స్వాగతించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వయనాడ్‌లో రాహుల్‌ను ఆదరించినట్లుగానే.. ప్రియాంకను కూడా ఆదరిస్తారని తెలిపారు.
పంజాబ్‌లో వేర్పాటువాది అమృత్‌పాల్ ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి కుల్బీర్ సింగ్ జీరాపై 1.78 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఖదూర్ సాహిబ్ లోక్‌సభ స్థానం నుంచి విక్టరీ సాధించారు.