Robert vadra: వయనాడ్‌లో ప్రియాంక పోటీపై రాబర్ట్ వాద్రా ఏమన్నారంటే..!
- వయనాడ్ లోక్‌సభ నుంచి ప్రియాంక పోటీ
- ప్రియాంక పోటీపై స్పందించిన భర్త రాబర్ట్ వాద్రా
- రాహుల్ హామీలు నెరవేరుస్తుందని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వయనాడ్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంక పోటీ చేయడాన్ని ఆమె భర్త రాబర్ట్ వాద్రా స్వాగతించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వయనాడ్‌లో రాహుల్‌ను ఆదరించినట్లుగానే.. ప్రియాంకను కూడా ఆదరిస్తారని తెలిపారు. ప్రియాంక వయనాడ్ నుంచి పోటీ చేయడం చాలా సంతోషం అని తెలిపారు. వయనాడ్ ప్రజలకు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలను ప్రియాంక నెరవేరుస్తారని చెప్పారు. వయనాడ్ ప్రజలు ప్రియాంకను భారీ మెజార్టీతో గెలిపించి.. పార్లమెంట్‌కు పంపాలని ప్రజలకు రాబర్ట్ వాద్రా విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy: కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
Also Read
ఎప్పుట్నుంచో ప్రియాంక గాంధీ రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరిగింది. గత సార్వత్రిక ఎన్నికల్లోనే ప్రియాంక పోటీ చేస్తారని వార్తలు వినిపించాయి. కానీ ఆమె పోటీ చేయలేదు. ప్రచారంలో మాత్రం ప్రియాంక దూసుకుపోయారు. అన్ని రాష్ట్రాల్లో ఇండియా కూటమి తరపున అభ్యర్థులకు ప్రచారం చేశారు. అయితే రాహుల్ గాంధీ తాజాగా జరిగిన ఎన్నికల్లో రాయ్‌బరేలీ, వయనాడ్ నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. అయితే రాహుల్.. వయనాడ్ సీటును వదులుకున్నారు. దీంతో ప్రియాంక రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం దక్కింది. వయనాడ్ నుంచి ప్రియాంకను దించాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే రాహుల్ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ భారీ విజయం సాధించారు.
ఇది కూడా చదవండి: Crime News: దారుణం.. కవల ఆడపిల్లలు పుట్టారని చంపేసిన తండ్రి
#WATCH | On Congress leader Priyanka Gandhi Vadra to contest from Kerala's Wayanad, her husband Robert Vadra says, "…Rahul got a lot of love from the people of Wayanad and he also gave love. It is a matter of great happiness that Priyanka will contest from there and if she wins… pic.twitter.com/oEXAr7HpoO
— ANI (@ANI) June 24, 2024
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!