Uddhav Thackeray: లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ ఘోరమైన ప్రదర్శన చేసింది. కేవలం 09 స్థానాలు మాత్రమే కైవసం చేసుకుంది. మొత్తం 48 సీట్లలో ఎన్డీయే కూటమి 17 స్థానాలకు పరిమితం కాగా, ప్రతిపక్ష ఇండియా కూటమి 30 స్థానాల్లో గెలిచింది.
Malkajigiri BRS MP Candidate: ఓటమిని సమీక్షించుకుంటామని మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మా రెడ్డి అన్నారు. ఓటమిని అంగీకరించిన ఆయన కౌంటింగ్ కేంద్రం నుండి బయటకు వెళ్లిపోయారు.
Lok Sabha Results 2024: 5వ రౌండ్: నిజామాబాద్ జిల్లాలో 5వ రౌండ్ ముగిసే సరికి 38500 వేల ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ముందంజలో వున్నారు.
Lok Sabha Results 2024: సికింద్రాబాద్ స్థానంలో కిషన్ రెడ్డి మళ్లీ తన సత్తా చాటుతున్నారు. కిషన్ రెడ్డికి ఇప్పటి వరకు 118818 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్
పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అభ్యర్థులు పట్టు సాధిస్తున్నారు. చేవెళ్లలో ఆ పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. తొలి రౌండ్ ముగిసే సరికి 559 ఓట్ల ఆధిక్యం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి రెండో స్థానంలో కొనసాగుతున్నారు. వరంగల్‌లో తొలి రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. తొలి రౌండ్ ముగిసే సమయానికి కడియం కావ్య 8404 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి భారీ మెజార్టీతో ముందంజలో…