Home
Lok Sabha Election 2024
Lok Sabha Election 2024 News
-
Term of MP : అసలు ఎంపీల పదవీ కాలం ఎప్పుడు నుంచి ప్రారంభం అవుతుంది ?
Term of MP : 18వ లోక్‌సభ తొలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. సోమవారం సెషన్లో మొదటి రోజు. సమావేశాల తొలి రెండు రోజుల్లో ఎంపీలంతా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. -
MP Suresh Gopi : షాకింగ్.. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మంత్రి పదవిని వదులు కోనున్న ఎంపీ
MP Suresh Gopi : దేశంలో కొత్త ప్రభుత్వం ఆదివారం ఏర్పడింది. 72 మంది ఎంపీలు కేబినెట్ మంత్రులుగా, కేంద్ర సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో కేరళకు చెందిన ఏకైక బీజేపీ ఎంపీ సురేశ్ గోపీ కూడా ఉన్నారు. -
Mahabubnagar: సీఎం సొంత ఇలాఖాలో కాంగ్రెస్ కు షాక్..బీజేపీ అభ్యర్థి అరుణ ఘన విజయం
సీఎం సొంత ఇలాఖా లో కాంగ్రెస్ కు ఓటర్లు షాక్ ఇచ్చారు. మహబూబ్ నగర్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ఘన విజయం సాధించారు. 4,500 ఓట్ల మెజార్టీతో డీకే అరుణ విజయ దుందుభి మోగించారు. సర్వ శక్తులు ఒడ్డీనా వంశీ చంద్ రెడ్డి గెలుపు తీరాలకు చేరలేదు. -
Lok Saha Election Result: మెజారిటీ పోతుందన్న తరుణంలో మోడీకి మద్దతుగా నిలిచిన ఇద్దరు నేతలు
Lok Saha Election Result: ఎన్నికలకు ముందు 400 దాటాలని ప్రధాని నరేంద్ర మోడీ నినాదాలు చేశారు. అయితే నేడు దేశవ్యాప్తంగా ఈవీఎంలు తెరుచుకునే సరికి బీజేపీ 250 సీట్లలోపే ఇరుక్కుపోయిందని అన్నారు. -
Mallikarjun Kharge : ఎన్నికల ఫలితాలు.. బ్యూరోక్రాట్లకు లేఖ రాసిన మల్లికార్జున ఖర్గే.. ఏం చెప్పారో తెలుసా?
Mallikarjun Kharge : లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు ముందు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులందరికీ బహిరంగ లేఖ రాశారు. దేశంలోని సంస్థలు స్వతంత్రంగా ఉండటమే ముఖ్యమని ఈ లేఖలో ఖర్గే రాశారు. -
Judgment Day : నేడు మోడీ, రాజ్‌నాథ్, రాహుల్, అఖిలేష్‌ల భవితవ్యం.. పార్టీల కంటే నాయకులపైనే ఎక్కువ దృష్టి
Judgment Day : లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో యూపీలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న పలువురు ప్రముఖ నేతల భవితవ్యం నేటితో తేలనుంది. -
Lok sabha results: రాష్ట్రపతికి మాజీ జడ్జిల లేఖ.. హంగ్‌పై కీలక విజ్ఞప్తి
మరికొన్ని గంటల్లో లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చెప్పేశాయి. ఇదిలా ఉంటే తాజాగా మాజీ న్యాయమూర్తులు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. -
Lok sabha results: ఫలితాలపై అంతర్జాతీయ మీడియా ఫోకస్
ప్రపంచ మీడియా ఇప్పుడు ఇండియాపై ఫోకస్ పెట్టింది. నెక్ట్స్ వచ్చే గవర్నమెంట్ ఎవరిదంటూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. అంతేకాకుండా రకరకాలైన కథనాలు కూడా ప్రచురిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరిగింది. -
Delhi: కౌంటింగ్ నేపథ్యంలో ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు
దేశ వ్యాప్తంగా ఏడు దశల పోలింగ్ జూన్ 1న ముగిసింది. ఇక మంగళవారం ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇదిలా ఉంటే రిజల్ట్ నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు ఆంక్షలు విధించారు. -
Etela: తెలంగాణలో బీజేపీ 10 స్థానాలు గెలవబోతుంది
తెలంగాణలో తప్పకుండా 10 స్థానాలకు పైగా లోక్‌సభ స్థానాలు గెలవబోతున్నామని మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. ఈటల మీడియాతో మాట్లాడారు.
తాజావార్తలు
-
INDIA Alliance March: ముందుగా లంచ్, ఆ తర్వాత నిరసన.. కాంగ్రెస్ SIR నిరసన ప్లాన్..
-
Super-Duper El Nino: ఎల్‌నినోపై మరోసారి బిగ్ అలర్ట్.. ప్రపంచం ఎర్రగా మారుతోందని హెచ్చరిక
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు అధికారులు రెడీ.. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన
-
IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
-
Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!