Liquor Stores: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాల్లో సోమవారం ఉదయం 11 గంటలకు లాటరీ విధానంలో అర్హులను బహిరంగంగా ఎంపిక చేస్తారు. ఈ లక్కీ డ్రా అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు, ఎక్సైజ్ అధికారులు, పోలీసులు, ప్రత్యేక అధికారుల సమక్షంలో కొనసాగుతుంది.
లిక్కర్ షాపుల కేటాయింపులోనూ రిజర్వేషన్లు వర్తింపజేయాలని నిర్ణయానికి వచ్చింది తెలంగాణ ప్రభుత్వం.. దీనికి సంబంధించిన ఉత్తర్వులు కాసేపటి క్రితమే విడుదల చేశారు.. ఆ ఉత్తర్వుల ప్రకారం.. మద్యం షాపుల్లో గౌడ కులస్థులకు 15 శాతం, షెడ్యూల్డ్ కులాలకు 10 శాతం, షెడ్యూల్డ్ తెగలకు 5 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ