మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. మరోసారి మద్యం ధరలు పెరిగిపోయాయి.. క్వార్టర్ సీసాపై ఏకంగా ఒకేసారి రూ.10 వడ్డించారు.. ఫారిన్ లిక్కర్ పై కూడా వడ్డించింది ప్రభుత్వం.
Liquor Price Hiked: ఏంటి హెడ్డింగ్ చూడగానే మద్యం ప్రియులంతా పెద్ద షాక్ గురైయ్యే ఉంటారు. ఇది నిజం కానీ మద్యం ధర పెరిగింది తెలుగు రాష్ట్రాల్లో కాదు.. ఉత్తరప్రదేశ్ లో..