ఆ నియోజకవర్గంలో వైన్స్ వ్యాపారులు వణికిపోతున్నారా? లాటరీలో షాపులు దక్కాయ్.... మనమంతా లక్కీ భాస్కర్స్ అని మురిసిపోయిన వాళ్ళకు ఇప్పుడు తత్వం బోధపడుతోందా? ఎందుకొచ్చిన యాపారంరా..
మద్యం మాఫియా ఓ మహిళా పోలీసును బలి తీసుకుంది.. బీహార్‌లో రెచ్చిపోయిన మద్యం మాఫియా.. నాటుసారా స్థావరాలపై దాడులు చేసేందుకు వెళ్లిన పోలీసులపై.. సారా తయారీదారులు తిరగబడ్డారు.. పోలీసులను పరిగెత్తించి మరీ కొట్టారు.. కర్రలతో విచక్షణారహితంగా విరుచుకుపడ్డారు.. ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపినా లాభం లేకుండ