రెచ్చిపోయిన మద్యం మాఫియా.. మహిళా పోలీసు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మద్యం మాఫియా ఓ మహిళా పోలీసును బలి తీసుకుంది.. బీహార్‌లో రెచ్చిపోయిన మద్యం మాఫియా.. నాటుసారా స్థావరాలపై దాడులు చేసేందుకు వెళ్లిన పోలీసులపై.. సారా తయారీదారులు తిరగబడ్డారు.. పోలీసులను పరిగెత్తించి మరీ కొట్టారు.. కర్రలతో విచక్షణారహితంగా విరుచుకుపడ్డారు.. ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపినా లాభం లేకుండా పోయింది.. మహిళలు, చిన్నారులు ఇలా అంతా కలిసి మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు.. పోలీసుల వాహనాలను ధ్వంసం చేశారు.. ఈ ఘటనలో పదుల సంఖ్యలో పోలీసులకు గాయాలు కాగా.. ఓ మహిళా పోలీసులు ప్రాణాలు కోల్పోయారు..
Also Read
తాజావార్తలు
-
Ameesha Patel: ఫస్ట్ డే కలెక్షన్ల కంటే హీరోయిన్ల ప్రమోషన్‌కే ఖర్చే ఎక్కువ! అసలు బండారం బయటపెట్టిన అమీషా పటేల్..
-
Irumudi : రూ.250 కోట్ల క్లబ్లో రవితేజ.. ఓటీటీని సైతం షేక్ చేస్తున్న ‘ఇరుముడి’!
-
EPFO నిబంధనల్లో కీలక మార్పు.. ఏం మారుతుందో తెలుసుకోండి..!
-
Sonia Gandhi: సోనియాగాంధీకి కోర్టు షాక్.. పౌరసత్వంపై విచారించాలని ఆదేశం
-
Emo Emo idi: అక్టోబర్ 30న థియేటర్లలోకి శైలేష్ కొలను ‘ఏమో ఏమో ఇది’
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!