తల్లి తన బిడ్డ కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉంటుంది. అవసరమైతే తన ప్రాణాన్ని కూడా త్యాగం చేస్తుంది. ఇది మానవులలోనే కాదు జంతువులలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. కొన్ని సింహాలు ఒక గేదెను.. దాని దూడను వెంబడించాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. Read Also:Police Negligence: వీళ్లేం పోలీసులు.. కేసును దర్యాప్తు కోసం యువకుడిని పంపిన ఎస్ ఐ ఓ అడవిలో సింహాల గుంపు చిన్న దూడ పిల్లను…