తల్లి తన బిడ్డ కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉంటుంది. అవసరమైతే తన ప్రాణాన్ని కూడా త్యాగం చేస్తుంది. ఇది మానవులలోనే కాదు జంతువులలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. కొన్ని సింహాలు ఒక గేదెను.. దాని దూడను వెంబడించాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Read Also:Police Negligence: వీళ్లేం పోలీసులు.. కేసును దర్యాప్తు కోసం యువకుడిని పంపిన ఎస్ ఐ
ఓ అడవిలో సింహాల గుంపు చిన్న దూడ పిల్లను చంపాలని ప్రయత్నించాయి. దాని చుట్టూ మూగాయి. దీంతో ఆ దూడకు ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితి. దీంతో వెంటనే పరిగెత్తడం ప్రారంభించింది. తల్లి దూడ వేగంగా ఆ సింహాల మీదకి వచ్చింది. పిల్ల దూడను రక్షించేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నించింది. అయినా విధి మాత్రం సహాకరించలేదు. తల్లి, పిల్ల రెండూ ఆ సింహాల గుంపుకు ఆహరమైపోయాయి..
Read Also:Pregnant Woman Kidnapped: అమానుషం…గర్భిణీని అడవిలో వదిలిన కిడ్నాపర్లు.. 25 కిలోమీటర్లు
ఓ అడవిలో సింహాల సమూహం ఒక దూడను చంపాలని.. దాన్ని చుట్టుముట్టేశాయి. దీంతో తల్లి గేదే తన దూడ కోసం ఎంతగానో పోరాడి చివరకు తన దూడను రక్షించుకోగలిగింది. మొదట్లో ఒంటరిగానే పోరాడింది. మాసాయి మారాలో చిత్రీకరించబడిన హృదయాన్ని కదిలించే ఈ దృశ్యం, తన పిల్లలను రక్షించడానికి తల్లి యొక్క తీవ్రమైన సంకల్పాన్ని గేదె మంద యొక్క శక్తివంతమైన సంఘీభావాన్ని ప్రదర్శిస్తుంది. తల్లి ధైర్యంగా ప్రతిఘటించినప్పటికీ.. సింహాలు పట్టువిడువకుండానే ముందుకు సాగాయి. అయితే, మిగిలిన గేదెల మంద వచ్చి, ఐక్యంగా ఏర్పడి, సింహాలను ముంచెత్తింది, దీంతో అవి వెనక్కి తగ్గాయి.తల్లి ధైర్యం, మంద యొక్క జట్టుకృషికి చలించిపోయిన వీక్షకుల నుండి భావోద్వేగ ప్రతిచర్యలు వచ్చాయి.”తల్లులు ఎప్పుడూ వెనక్కి తగ్గరని రుజువు” మరియు “మొత్తం ముఠా చూపించిన విధానం – స్వచ్ఛమైన జట్టుకృషి” వంటి వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
అడవిలో నివసించే జంతువులు కూడా ప్రేమ త్యాగానికి మనుషుకంటే ఏ మాత్రం తక్కువ కాము అని తెలియజేస్తాయి. తమ పిల్లలను రక్షించుకోవడానికి సింహం, పులి, చిరుత వంటి మృగాలతో పోరాడే ఏనుగు, జిరాఫీ, జింక వంటి అనేక వీడియోలు చూస్తూనే ఉంటున్నాం.. పిల్ల కోసం తల్లి ప్రేమ, త్యాగం మనసుని కదిలిస్తుంది. ఇప్పుడు వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఇలాంటిదే కనిపిస్తుంది. గేదె తన బిడ్డను కాపాడుకోవడానికి తన ప్రాణాలను త్యాగం చేస్తుంది.. అయితే తల్లికి ఏదో అవుతుందని.. అమ్మ కోసం వచ్చిన పిల్ల కూడా సింహానికి ఆహారంగా మారింది. ఈ దృశ్యం ఎంత బాధాకరం.
— Wildlife Uncensored (@TheeDarkCircle) October 9, 2025