పెట్రోల, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో.. ఎలక్ట్రిక్ వాహనాలపై అందరూ దృష్టి సారించారు. అధునాతన ఫీచర్లతో రకరకాల వెహికల్స్‌ని రంగంలోకి దింపుతున్నారు. అయితే.. నెదర్లాండ్స్‌కు చెందిన ఓ కంపెనీ మాత్రం మరో అడుగు ముందుకేసి, సోలార్ కారుని రూపొందించింది. దీని పేరు లైట్‌ఇయర్ జీరో. నయా పైసా ఖర్చు పె�