World's first solar car Light Year 0: ప్రపంచవ్యాప్తంగా కర్భన్ ఉద్గారాలను తగ్గించుకోవాలని అన్ని దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. దీంతో సంప్రదాయ పెట్రోల్, డిజిల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలు వస్తున్నాయి. ఇప్పటికే టెస్లా వంటి కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లతో పాటు ట్రక్కులను తీసుకువచ్చింది. రానున్న రోజుల్లో పూర్తిగా వాహనరంగాన్ని ఎలక్ట్రిక్ వాహనాలే ఏలే అవకాశం ఉంది. దీనికి తగ్గట్లుగానే అన్ని ఆటోమేకింగ్ కంపెనీలు తమ ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లో లాంచ్ చేస్తున్నాయి. ఇండియాలో టాటాతో…
పెట్రోల, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో.. ఎలక్ట్రిక్ వాహనాలపై అందరూ దృష్టి సారించారు. అధునాతన ఫీచర్లతో రకరకాల వెహికల్స్‌ని రంగంలోకి దింపుతున్నారు. అయితే.. నెదర్లాండ్స్‌కు చెందిన ఓ కంపెనీ మాత్రం మరో అడుగు ముందుకేసి, సోలార్ కారుని రూపొందించింది. దీని పేరు లైట్‌ఇయర్ జీరో. నయా పైసా ఖర్చు పెట్టకుండానే, ఈ కారు అదనపు మైలేజీని అందిస్తుంది. ఇదే ఇందులో ప్రత్యేకత. ఎలక్ట్రిక్ కార్లు బయట చార్జింగ్ స్టేషన్లపై ఆధారపడి ఉండాలి కాబట్టి, ఆ సమస్యకు…