రౌడీ హీరో విజయ్ దేవరకొండ తాజాగా సంప్రదాయ లుక్ లో కన్పించాడు. స్టైలిష్ ఫ్యాషన్ వేర్ లో ప్రైవేట్ జెట్ నుంచి బయటకు వస్తున్న పిక్ ను ఆయన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. అనితా డోంగ్రే డిజైన్ చేసిన సాంప్రదాయ కుర్తా ధరించాడు. ఈ ఫోటోలను లో షేర్ చేస్తూ “విమానాలను పట్టుకోవడం. న్యాప్స్ పట్టుకోవడం” అని క్యాప్షన్ ఇచ్చారు. ఇక విజయ్ దేవరకొండ విమానాశ్రయంలో కన్పించడాన్ని బట్టి, ఆయన తన తాజా చిత్రం షూటింగ్…
విజయ్ దేవరకొండ తన రాబోయే స్పోర్ట్స్ డ్రామా ‘లైగర్’ కోసం చాలా కష్టపడుతున్నాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా సినిమా ఇంకా షూటింగ్ దశలో ఉంది. లాక్‌డౌన్ తర్వాత ఇటీవలే షూటింగ్ ప్రారంభించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకోవడంలో బిజీగా ఉంది. ఇప్పుడు ప్రాజెక్ట్ దాదాపు ముగింపుకు చేరుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన చివరి షెడ్యూల్‌ని పూర్తి చేయడానికి మేకర్స్ సిద్ధంగా ఉన్నారు. సెట్‌లోని ఫోటోతో సోషల్ మీడియాలో అప్‌డేట్‌ను పంచుకున్నారు…
రౌడీ హీరో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా చిత్రం “లైగర్” పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ చిత్రంలో మైక్ టైసన్, అనన్య పాండే కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గత రెండు వారాలుగా యూఎస్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ షెడ్యూల్‌ను పూర్తి చేశారు. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ స్పోర్ట్స్ డ్రామా యూఎస్‌లోని లాస్ వెగాస్‌లో తాజా షెడ్యూల్‌ను ముగించిందని అనన్య ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. ఈ చిత్రంలో అతిధి పాత్రలో కనిపించనున్న బాక్సింగ్…
మోస్ట్ హ్యాపెనింగ్ హీరో విజయ్ దేవరకొండ ‘లైగర్’ మూవీ పాట చిత్రీకరణ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఛార్మి ట్వీట్ చేశారు. విజయ్ దేవరకొండ గతంలో ఎప్పుడు చేయని విధంగా ఈ పాటలో డాన్స్ చేస్తున్నాడని, ఇదో మాస్సీ క్రేజీ నంబర్ అని ఛార్మి తెలిపింది. విజయ్ దేవరకొండ చేయి మాత్రం కనిపించేలా ఓ కలర్ ఫుల్ క్లోజప్ ఫోటోను పోస్ట్ చేసింది. ఇటీవల ఈ చిత్ర బృందం ‘రొమాంటిక్’ ప్రీ…