ముందుగా ప్రకటించినట్లుగానే సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ మూవీ అప్డేట్స్ తో మ్యాజిక్ చేయడానికి సిద్ధమయ్యాడు. తాజాగా పాన్ ఇండియన్ స్పోర్ట్స్ డ్రామా “లైగర్” నుంచి బీటీఎస్ పిక్స్ రిలీజ్ చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఈరోజు ఉదయం చిత్రనిర్మాతలలో ఒకరైన కరణ్ జోహార్ ఈ బీటీఎస్ పిక్స్ ను విడుదల చేశారు. కెమెరాలో విజయ్ దేవరకొండ చూడడం ఒక పిక్ లో ఉంటే, మరి పిక్ లో తెర వెనుక విజయ్ దర్శకుడు…