మన దేశంలోని అన్ని ప్రధాన భాషల్లో నటించిన ప్రముఖ నటుడు అలీ, నటుడుగా 1250 సినిమాలను పూర్తి చేసుకున్నారు. గత 16 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాల ద్వారా అనేకమందికి సహాయం అందిస్తూ వస్తున్నారు. అలీ నటనా ప్రతిభ మరియు సామాజిక సేవలను గుర్తించిన కర్ణాటక మీడియా జర్నలిస్ట్ యూనియన్, గీమా సంస్థతో కలిసి, ఆయనకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందజేసింది. దుబాయ్‌లోని ఫ్యూచర్ మ్యూజియంలో ప్రతిష్ఠాత్మకంగా జరిగిన ఈ అవార్డు వేడుక, అక్కడ తొలిసారిగా నిర్వహించబడటం…