LIC Jeevan Arogya Policy : ప్రస్తుతం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా తిరిగి తీసుకురాలేనిది ఒక్కటే ఆరోగ్యం. ఒక్కసారి అనారోగ్యం పాలు అయ్యామంటే మళ్లీ మళ్లీ ఏదో ఒక రకంగా సమస్యలు వేధిస్తూనే ఉంటాయి. అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు లక్షలకు లక్షలు ఆస్పత్రులకు చెల్లించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి.