Udhampur Leopard: జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్‌లో నాలుగేళ్ల పాపను చిరుతపులి ఆమె ఇంటి నుంచి ఎత్తుకెళ్లింది. ఆ తర్వాత తన ఛిద్రమైన మృతదేహం లభ్యమైంది. ఈ ఘటన శనివారం సాయంత్రం 7 నుంచి 8 గంటల మధ్య జరిగింది.
Cheetah in LB Nagar: చిరుతలు ఎక్కడో అడవిలో ఉన్నాయని అనుకుంటాం కానీ.. ఇప్పుడు ఆ చిరుతలు పట్నంలోనూ దర్శనమిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని ఎల్‌బీ నగర్ పరిసర ప్రాంతాల్లో చిరుతపులి సంచరించినట్లు తెలుస్తోంది.
గురువారం తెల్లవారుజామున అలిప్రి కాలిబాటలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద అటవీశాఖ ఏర్పాటు చేసిన బోనులో మరో చిరుతపులి చిక్కింది. తిరుమల నడకదారి వద్ద బుధవారం రాత్రి మరో చిరుతపులి పట్టుబడింది. గత వారం చిరుతపులి దాడిలో ఆరేళ్ల బాలిక లక్షిత మృతి చెందిన తర్వాత పట్టుకున్న చిరుత ఇది రెండోది కాగా, breaking news, latest news, telugu news, leopard, tirumala, big news,
Cheetah Caught in Cage at Tirumala: తిరుమల కాలినడక మార్గంలో వెళ్లే భక్తులకు ఊరట లభించింది. తాజాగా తిరుమలలో బాలికపై దాడి చేసి చంపేసిన చిరుత బోనులో చిక్కింది. తిరుమల-అలిపిరి కాలినడక మార్గంలోని ఏడవ మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో సోమవారం తెల్లవారుజామున చిరుత చిక్కింది. అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకుని పరిశీలిస్తున్నారు. అది పెద్ద చిరుత అని, దాని వయసు 5 సంవత్సరాలు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. శుక్రవారం నెల్లూరు జిల్లాకు చెందిన…
శుక్రవారం తిరుమల అలిపిరి నడకదారిలో శ్రీవారి దర్శనానికి వెళ్తుండగా.. మూడేళ్ల చిన్నారి లక్షితను చిరుత ఎత్తుకెళ్లి బలి తీసుకున్న విషయం తెలిసిందే. కాగా, ఇవాళ తిరుమల నడకమార్గంలో చిరుత సంచరిస్తున్నట్లు కొందరు భక్తులు చెప్పారు. 2450 మెట్టు వద్ద చిరుత కనిపించందంటూ అధికారులకు సమాచారమిచ్చారు.
నడకమార్గంలో చిరుతల దాడుల నేపథ్యంలో టీడీడీక కీలక నిర్ణయం తీసుకుంది. చిన్నారుల భధ్రత దృష్టా రేపటి నుంచి ఉదయం 5 గంటల నుంచి మధ్యహ్నం 2 గంటల వరకే చిన్నారులను నడకమార్గంలో అనుమతించనుంది టీటీడీ.